Friday, 6 November 2026

September 2012

హైదరాబాద్

శాసన సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: శాసనసభ తోలిరోజు ఎలాంటి చర్చ చేపట్టకుండానే రేపటికి వాయిదా పడింది ఈ ఉదయం సమావేశాలుప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష సభ్యులుసభను అడ్డుకున్నారు దీంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ 45 నిమిషాలపాటు…

జిల్లా వార్తలు

తెరాస నెతలకు అడ్డుకున్న పోలీసులు

కొండపాక :హైదరాబాద్‌ విమోచన దినోత్సవం  సందర్భంగా స్థానిక తహసీల్ధార్‌ కార్యలయం  ముందు జాతీయ జెండను ఎరగవెయడానికి యత్నించిన నెతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచెసుకుంది జాతీయ జెండా కర్ర విరిగిపోయి తెరాసవి రాష్ట్ర కార్యదర్శి…

హైదరాబాద్

తెలంగాణ న్యాయవాదుల బైక్‌ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు సన్నాహక ర్యాలీగా ఇవాళ తెలంగాణ న్యాయవాదులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. నాంపల్లి కోర్టు నుంచి మియాపూర్‌ కోర్టు వరకు నిర్వహించిన ఈ ర్యాలీని తెలంగాణ రాజకీయ జేఏసీ  ఛైర్మన్‌ కోదండరాం ప్రారంభించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో…

హైదరాబాద్

తెలంగాణ మార్చ్‌లో పాల్గొంటాం: హరీషరావు

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్‌’ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యుద్ధభేరీ మోగిస్తుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హారీష్‌రావు తెలియజేశారు. టీఆర్‌ఎస్‌  పార్టీ మార్చ్‌లో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ అంశంపై అసెంబ్లీలో…

హైదరాబాద్

23 న జరగాల్సిన కాంగ్రెస్‌ రాష్ట్ర సదస్సు వాయిదా

హైదరాబాద్‌: ఈ నెల 23న జరగాల్సిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రసదస్సు వాయిదా వేసినట్లు పీసీసీ అధినేత బోత్స వెల్లడించారు. రాష్ట్ర సదస్సు నిర్వహించాకే పాంతీయ సదస్సులపై అలోచిస్తామని తెలిపారు. తెలంగాణ నేతల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లే రాష్ట్ర…

వార్తలు

రాంచీ సమీపంలో పడవ ప్రమాదం

రాంచీ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ సమీపంలోని స్వర్ణరేఖ నదిలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ మునిగి 23 మంది గల్లంతయ్యారు. అప్రమత్తమైన అధికారులు వెంటనేగాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్

తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తాం: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తామని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలియజేశారు. హైదరాబాద్‌ విలీన దినోత్సవ సందర్భంగా గన్‌పార్క్‌ వద్ద జాతీయ  పతాకంతోపాటు ఐకాస జెండాను ఆవిష్కరించారు. విలీన దినోత్సవాన్ని అధికారింగా నిర్వహించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

కరీంనగర్

డెంగ్యూతో బాలుడి మృతి

ఇబ్రహీంపట్నం:మండలంలోని బంలింతాపూర్‌లో బధ్దం రవీందర్‌ అనే తోమ్మిదేళ్ల బాలుడు డెంగ్యూతో మృతి చెందాడు. గత వారం రోజులుగా జంవరం రావటంతో హైదరాబాద్‌మ అస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు

హైదరాబాద్

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సదస్సు పై పునరాలోచించాలి: పొన్నం

హైదరాబాద్‌: ఈ  నెల 23న జరిగే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సదస్సుపై అధిష్ఠానం పునరాలోచించుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలో వేర్వురుగా సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఒకే సదస్సు నిర్వహిస్తే తెలంగాణ,…

వార్తలు

శ్రీవారి బ్రహ్మౌత్సవాలకు నేడు అంకురార్పణ

తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది దైవిక కార్యక్రమాల ప్రారంభానికి ముందు శుభసూచకంగా అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్రోక్తంగా సాయంత్రం నిర్వహిస్తారు. ఈసందర్బంగా స్వామి వారికి వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే…