Friday, 6 November 2026

September 2012

వార్తలు

ప్రత్యేక తెలంగాన ఏర్పాటు విషయంలో మన్మోహన్‌సింగ్‌ మోసగిస్తున్నారు: సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజలను మోసపుచ్చుతున్నారని సుప్రికోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అలాగే తెలంగాణ ప్రాంతంపై ఆదివారం సుందరయ్య కళానిలయంలో ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌)…

వార్తలు

హింసాత్మకంగా ‘కరాచీలో’ ర్యాలీ ఒకరి మృతి

కరాచీ : అమెరికా చిత్రానికి వ్యతిరేకంగా పాక్‌లోని కరాచీ నగరంలో నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఒకరు చనిపోయారు. అమెరికా రాయబార కార్యాలయంలో లోపలికి దూసుకువేళ్లేందుకు ఆందోళనకారులు చేసిన ప్రయత్నలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.…

వార్తలు

అణువిద్యుత్‌కేంద్రంపై చర్చలకు సిద్ధం

కూడంకుళం : కూడంకుళం అణువిద్యుత్‌కేంద్రంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు సిద్దంగా ఉన్నట్టు అణువ్యతిరేఖ ఉద్యమనేత ఉదయ్‌కుమార్‌ తెలిపారు. కూడంకుళం భద్రతపై ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించలేదని ఆయన విమర్శించారు. అణుకేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న…

వార్తలు

షిండే వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: బోఫోర్స్‌ వ్వవహారం వలె బొగ్గు కుంభకోణం కూడా ప్రజల నుంచి మాయమవుతుందన్న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. కుంభకోణం వెలుగుచూసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని కోల్పోయిందని, అప్పట్నుంచి ఇప్పటివరకు…

వార్తలు

ముష్కరులు జరిపిన దాడిలో ఆరు అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసం

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని దక్షిణ హెల్పడ్‌ రాష్ట్రంలో వైమానిక స్థావరంపై ముష్కరులు జరిపిన దాడిలో ఆరు అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా సైనికుల దుస్తులకు ధరించిన దుండగులు ఆయుధాలు, రాకెట్‌లతో స్థావరంపై దాడికి దిగారని లెఫ్టినెంట్‌ కల్నల్‌ హగెన్‌ మెస్సెర్‌…

వార్తలు

సెప్టెంబర్‌ 20వ నుంచి దేశ అంతర్గత భద్రతపై సదస్సు

న్యూఢిల్లీ: దేశ అంతర్గత భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు, సరిహద్దుల రక్షణపై సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి ఢిల్లీలో రెండు రోజుల సదస్సు జరగనుంది. వెబ్‌సైట్ల హ్యాకింగ్‌, ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌ సేవల దుర్వినియోగం వంటి అంశాలపై కూడా సదస్సులో చర్చించనున్నారు.…

వార్తలు

ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యం: కోదండరాం

కరీంనగర్‌: ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మణ్‌: ప్రొ.కోదండరాం అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ మార్చ్‌ కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలు ఎరువులు, విద్యుత్‌కోతలతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన…

వార్తలు

సచివాలయంలో ఇసుక విధానంపై చర్చ

హైదరాబాద్‌: ఇసుక తవ్వకాలపై విధి విధానాలను రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సచివాలయంలో సమావేశమైంది. గనులశాఖామంత్రి గల్లా అరుణ మీడియాతో మాట్లాడుతూ న్యాయపరమైన సలహాలు తీసుకుని ఇసుక విధానంపై చర్చంచినట్లు వెల్లడించారు. నూతన విధానం ప్రకటించేందుకు ప్రభుత్వం మరికొంత…

వార్తలు

కేంద్రం సామాన్యుల గోడు మాత్రం పట్టించుకోవటం లేదు : ఎర్రన్నాయుడు

విజయవాడ: అవినీతిలో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు రిటైల్‌ వ్యాపారంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చిందని తెదేపా ఆరోపించింది. అయితే అవి పేద ప్రజలకు ఉపయోగపడేలా మానవీయకోణంలో ఉండాలని ఈ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు…

వార్తలు

ఆదాయపన్ను అధికారి ఇంట్లో కొనసాగుతున్న సీబీఐ తనిఖీలు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఆదాయపన్ను అధికారి పి.కెంకటేశ్వరరావు ఇంట్లో ఈరోజు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక సంస్థకు చెందిన ఆదాయపన్ను లావాదేవీలలో దాదాపు రూ.50 కోట్ల మేరకు పన్ను తగ్గించేందుకు ఈ సంస్థ నుంచి రూ.65లక్షలు…