Friday, 6 November 2026

September 2012

వార్తలు

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): కనీసం 15 రోజుల పాటైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు డిమాండు చేశారు. ఆదివారం ఉదయం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చాంబర్‌లో బిఎసి సమావేశం జరిగింది.…

ఎడిట్ పేజీ

సెప్టెంబర్‌ 17 దురాక్రమణే కాదు- కుట్రపూరిత విద్రోహం కూడా

స్వేచ్ఛ, సమానత్వం ఆత్మగౌరవాలే పునాదులుగా చిన్నరాష్ట్రాలు ఏర్పడాలని ఆకాంక్షించిన డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ‘చరిత్రను విస్మరించినవారు చరిత్రను సృష్టించలేరు’ అని ఒక సందర్భంలో వ్యాఖ్యనించారు. అంటే గడిచిన కాలపు చరిత్రలో నుంచి వర్తమాన ప్రజానీకం ఎదుర్కోంటున్న సమస్యల…

Featured News

ఆఫ్ఘనిస్తాన్‌లో మిలిటెంట్ల మెరుపుదాడి

6 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని దక్షిణ హెల్పడ్‌ రాష్ట్రంలో వైమానిక స్థావరంపై ముష్కరులు జరిపిన దాడిలో ఆరు అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా సైనికుల దుస్తులకు ధరించిన దుండగులు ఆయుధాలు, రాకెట్‌లతో స్థావరంపై దాడికి…

Main

పాలమూరు యూనివర్సిటీకి రూ.15 కోట్లు

ముస్లింలతో ముఖ్యమంత్రి ముఖాముఖి తెలంగాణ ఇవ్వడం కేంద్రం పరిథిలోనిది ఆదిశగా చర్చలు జురుగుతన్నవి మహబూబ్‌నగర్‌ సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అంశం రాష్ట్రపరిధిలో లేదని…

Featured News

ఓ మతాన్ని కించపర్చడం ఏమతానికి అభిమతం కారాదు

పోప్‌ బెనిడిక్ట్‌ లెబనాన్‌: ఇస్లాం మతానికి వ్యతిరేకంగా నిర్మించిన సినీమాని పోప్‌ బెనిడిక్టి తప్పుబట్టారు. లేబరన్‌లోని జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం లో ఏ మాతం ఐన సోదరా శాంతి సౌబ్ర తుత్వాలను పేంపుదించేలా ఉండేలా…

Featured News

ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజల్ని ప్రధాని మోసం చేస్తుండు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌ ,సెప్టంబర్‌ 16 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజలను మోసపుచ్చు తున్నారని సుప్రికోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అలాగే…

Featured News

ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు కన్నుమూత

చెన్నయ్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): ప్రముఖ హాస్య, క్యారెక్టర్‌ నటుడు సుత్తివేలు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితమే ఆయన చెన్నయ్‌కు చేరుకుని చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.30…

Cover Story

మార్చ్‌కు కదన కుతూహలం

లక్షలాది మందితో హైదరాబాద్‌ ముుట్టడిస్తాం అడ్డంకులెన్నైనా మార్చ్‌ను విజయవంతం చేస్తాం శ్రీధర్‌బాబు నోరు విప్పకపోతే… పదవులే కాదు ఇంకేమైనా పోవచ్చు ఘాటుగా హెచ్చరించిన కోదండరాం కరీంనగర్‌, సెప్టంబర్‌ 16 (జనంసాక్షి): ఈ నెల 30న హైదారాబాద్‌ల నిర్వహించనున్నా తెలంగాణ…

వార్తలు

వీఐటీ విశ్వవిద్యాలయంలో ముగిసిన గ్రావిటాన్‌

వేలూరు: వీఐటీ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న గ్రావిటాన్‌ కార్యక్రయం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రతిభచాటుతూ తయారుచేసిన రోబో తదితర యాంత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ముగింపు వేడుకకు వీఐటీ విశ్వనాధన్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా కేంద్ర…

వార్తలు

వ్యవసాయంతోనే దేశం అభివృద్ధి : బాబు

హైదరాబాద్‌: వ్వవసాయంతోనే దేశవ అభివృద్ది చేందుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయడు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సుజనాగ్రూప్‌ రజతోత్సవవేడుకల్లో ఆయన మాట్లాడుతూ వ్యవసాయాభివృద్దికి ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్పులను వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.