మంగళవారం నుంచి ప్రకాశం జిల్లాలో పీఎం ఇందిరమ్మబాట
ఒంగోల్: ఇందిరమ్మబాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.
ఒంగోల్: ఇందిరమ్మబాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.
హైదరాబాద్: విద్యుత్తు పొదుపు కోసం పటిష్ఠ కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ అంచనాల కమిటీ ఆధికారులను ఆదేశించింది.ఛైర్మన్ ముత్యం రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిటీ రాష్ట్ర్లంలోని విద్యుత్ పరిస్థితిపై సమీక్షించింది, రోజూ 60 మిలియన్ యూనిట్ల లోటు ఉందని ,…
నిజామాబాద్, అక్టోబర్ 8 : జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిడ్ గ్రామంలో నిరుపేదలు అక్రమించుకున్న ప్రభుత్వ భూమికి పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరుతూ, సిపిఐఎంఎల్ న్యూడెమొక్రసి, సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. 206, 445, 446…
– నీటిపారుదల శాఖ ఉద్యోగుల ధర్నా నిజామాబాద్, అక్టోబర్ 8 : గ్రామీణ నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, సోమవారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా…
– మాజీ పీసీసీ చీఫ్ డిఎస్ నిజామాబాద్, అక్టోబర్ 8 : ప్రాణహిత- చేవెళ్ల్ల పనులను పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ సోమవారం నాడు నిజామాబాద్ మండలం మొదట్‌పల్లి గ్రామంలో పనులను పరిశీలించారు. ఎత్తిపోతల పథకం పనులు పూర్తవుతే…
– 3లక్షల ఎకరాలకు నీరు : మంత్రి సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్, అక్టోబర్ 8 : ప్రాణహిత- చేవెళ్ల్ల ప్రాజెక్టు ఎత్తిపోతల పనులు పూర్తయితే జిల్లాలో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర…
మెదక్, అక్టోబర్ 8: ఈ నెల 12,19, 20 తేదీల్లో ఆరోగ్యశ్రీ మెగాహెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు సోమవారం నాడు ఇక్కడ తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో జోగిపేట, పటాన్‌చెరులో, 20న సిద్దిపేటలో…
హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు జానారెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్, ప్రసాదరావు శిల్పారాయంలోని నైట్ బజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నైట్ బజారులో ఏర్పాటుచేసిన ఒంగోలు గిత్తల బ్రీడింగ్ బుల్స్ ప్రదర్శన…
అనంతపురం: వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు సాయంత్రం కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన కోరిక అని…
ఖమ్మం, అక్టోబర్ 8 : జిల్లాలో నూతన ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి, చెరువుల మరమ్మతులకు గాను, 1.48 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మధిర మండలం వంగవీడు గ్రామంలో రెండవ ఎత్తిపోతల…