Thursday, 5 November 2026

October 2012

ఆదిలాబాద్

ఇద్దరు మవోయిస్టుల లొంగుబాటు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ ఎస్పీ త్రిపాఠి ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన మావోయిస్టులు తాము ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు తెలియజేశారు.

Featured News

మనుషులపై ఔషధ ప్రయోగాలా ? సుప్రీం సీరియస్‌

నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంసుప్రీం సీరియస్‌ నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంన్యూఢిల్లీ, అక్టోబర్‌ 8 (జనంసాక్షి): మనుషులపై ఔషధ ప్రయోగాలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గినీ పందులపై ఔషధ ప్రయోగాలు చేసినట్లు…

ఆదిలాబాద్

బస్సు -అటో ఢీ : పదిరందికి గాయాలు

  ముదోల్‌ : ముదోల్‌ సమీపంలో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు – అటోని ఢీకోనడంతో పదిమందికి గాయాలయ్యాయి. అటో ముదోల్‌ నుంచి బాసర వైపు వెళ్తుండగా ఈ ప్రయాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను బైంసా అసుపత్రికి…

Featured News

జీవ వైవిధ్యం భారతీయం : సీఎం కాప్‌ – 11 ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి): భారతీయ జీవన విధానంలోనే జీవవైవిధ్యం ఇమిడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అతిథులంతా జీవ వైవిధ్యంపై చర్చతో పాటు రాష్ట్రంలోని జీవావరణ ప్రాంతాలు, హైదరాబాద్‌ను సందర్శించి…

Featured News

కలిసి ఉండేందుకు ఒక్క కారణం చూపండి పరకాలకు వినోద్‌ సవాల్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి): సమైక్యాంధ్ర పేరుతో సమావేశాలు పెడుతూ తెలంగాణకు పరకాల ప్రభాకర్‌ ద్రోహం చేస్తున్నాడని టిఆర్‌ఎస్‌ మండిపడింది. తెలంగాణలో ఆయనకు కనీసం తిరిగే అవకాశం కూడా లేకుండా ప్రజలు చేశారని టిఆర్‌ఎస్‌ నాయకుడు వినోద్‌ కుమార్‌…

Featured News

బ్రిటీష్‌ , జపాన్‌ శాస్త్రవేత్తలకు వైద్య రంగంలో

నోబెల్‌ బహుమతుల ప్రదానం స్టాక్‌హోమ్‌: బ్రిటిష్‌ శాస్త్రవేత్త జాన్‌ గర్ఘాన్‌, జపనీస్‌ శాష్త్రవేత్త షిమ్యా యమానాకాలకు మూలకణాలపై పరిశోధనలపై వైద్య రంగంలో నోబెల్‌ బహుమానం సోమవారం ప్రకటించారు. శరీర భాగాలు వ్యాధిగ్రస్తులైనపుడు వాటి స్థానంలో కొత్త కణజాలం అమర్చవచ్చన్న…

Featured News

కవాతు చేస్తే దేశద్రోహం కేసులా ?

బేషరతుగా కేసులు ఎత్తివేయకపోతే తీవ్ర ఆందోళన  : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) తెలంగాణ కవాతు సందర్భంగా ఉద్యోగులపై నమోదైన కేసులకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ వి. దినేష్‌రెడ్డి అనడం…

Cover Story

కవాతు చేస్తే దేశద్రోహం కేసులా ?

బేషరతుగా కేసులు ఎత్తివేయకపోతే తీవ్ర ఆందోళన : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) తెలంగాణ కవాతు సందర్భంగా ఉద్యోగులపై నమోదైన కేసులకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ వి. దినేష్‌రెడ్డి అనడం…

జాతీయం

సంఘౌత ఎక్స్‌ప్రెస్‌లో పెద్దఎత్తున మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు స్వాధినం

వాఘా: పాకిస్థాన్‌ నుంచి ఢిల్లీ వస్తున్న సంఘౌత ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. 500కోట్ల రూపాయాలకు పైగా విలువ చేసే 101 ప్యాకెట్ల హెరాయిన్‌, 500 రౌండ్ల ఆయుధ సామాగ్రి రైలులో…