Wednesday, 4 November 2026

October 2012

వార్తలు

ప్రభుత్వానికి జీవ వైవిధ్య సదస్సుపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదు: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: ప్రభుత్వానికి జీవ వైవిధ్య సరస్సుపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డెంగీ బారిన పడి అనేక మంది మరణిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. లక్షలు…

వార్తలు

రైతులకు విద్యుత్‌ ఏడు గంటల సరఫరా అందేలా చర్యలు: సీఎం

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితి మరో వారం రోజుల్లో మెరుగుపడుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఇంధనశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అదనపు విద్యుత్‌ కొనుగోలుకు, రీలిక్విషైడ్‌ సహజవాయువు దిగుమతి చేసుకునేందుకు వారం రోజుల్లో 600…

వార్తలు

ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: మార్కెట్లో నాలుగురోజులుగా కొనసాగిన ర్యాలికి ఈరోజు తెరపడింది. వారాంతమైన ఈరోజు స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నేడు మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 120 పాయింట్ల నష్టంతో 18938 వద్ద, ఎస్‌ఎస్‌ఈనిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 5746…

హైదరాబాద్

బెయిలివ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం భావించింది

హైదరాబాద్‌ : జగన్‌కు బెయిల్‌ ఇస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను గమనించే  సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయాణ అన్నారు అఫిడవిట్లు వాదనలు అన్నీ పరిశీలించాక బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం బావించిందని…

జిల్లా వార్తలు

నీటి సమస్య తీర్చాలి

మిర్‌దోడ్డి : గ్రామంలో నెలకోన్న నీటి సమస్యను తీర్చాలని భూంపల్లి గ్రామప్రజలు అధికారులకు విన్నవించారు. మండల పరిధిలో శుక్రవారం గ్రామదర్శిని నిర్వహించడానికి వెళ్లిన అధికారులను మంచినీటి విషయంలో నిలదీశారు. అనంతరం అధికారులు పాఠవాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు చౌకధర దుకాణాలను…

జాతీయం

నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల మైనిగ్‌ రద్దు

డిల్లీ : గోవాలో నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల మైనిగ్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది అక్రమ మైనింగ్‌ వివరాల నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని సీఈసీని  ఆదేశించింది. జస్టిన్‌ షా కమిషన్‌ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు ఈచర్యలు తీసుకొంది…

జిల్లా వార్తలు

ఓఎంసీ కేసులో ఆలీఖాన్‌కు జ్యుడిషియల్‌ కస్టడీ

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసులో ఆలీఖాన్‌కు సీభీఐ కోర్టు ఈనెల 17వరకు జ్వుడీషియల్‌ కస్టడీ విధించింది ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో సహ నిందితుడు గాలి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను నాంపల్లిలోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం…

ఆదిలాబాద్

పొలంబడిని నిర్వహించిన ఆత్మ స్వచ్ఛంద సంస్థ

;tరమెరి : మండలంలోని సాకడ గ్రామంలో ఆత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు సస్యరక్షణ పై రైతులకు ఆత్మ బీటీఎమ్‌ గురుమూర్తి, ,మండల వ్యవసాయాధికారి గోపికాంత్‌ అవగాహన కల్పించారు,

హైదరాబాద్

ట్యాంక్‌ బండ్‌పై అందోళన చేపట్టిన కవిత

  హైదరాబాద్‌ : ట్యాంక్‌ బండ్‌పై తెలంగాణ వాదుల విగ్రహలనే పెట్టాలని తెలంగాణ జాగృతి అధక్షురాలు కవిత అందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.