Wednesday, 4 November 2026

October 2012

జిల్లా వార్తలు

నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం ప్రారంభం

దౌల్తాబాద్‌ : మండలంలోని ఇందు ప్రియాల్‌లో మరుగుదొడ్ల నిర్మణం కోసం ఉద్దేశించిన  నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు ఇందు  ప్రియాల్‌లో 60, నర్సంపల్లిలో 50, మంది లభ్దిదారులకు పదివేల రూపాయలను పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో…

జాతీయం

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టుయిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది, ఈ కేసులో సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రముఖ రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారని  వివిధ మార్గాల్లో…

జిల్లా వార్తలు

రమాదెవి పబ్లిక్‌ స్కూల్లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం

అబ్దుల్లాపుర్‌ : రామోజీ ఫిల్మ్‌ సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో  అసోసియేషన్‌ ఆఫ్‌ ఐసీఎస్‌ ఈఐఎస్‌సీ ్త స్కూల్స్‌ ఏపీ రీజియస్‌  ప్రిన్సిపల్‌ ఉపాధ్యాయుల శిక్షణా సదస్సు ప్రారంభమైంది ఈసదస్సును కోల్‌కత్తా ఐఐఎమ్‌ ప్యాకల్టీ మెంబర్‌ రజిత్‌…

హైదరాబాద్

బీపీ ఆచార్య బెయిల్‌పై విచారణ 8కి వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితుడు బీపీ ఆచార్య బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు అక్టోబర్‌ 8 కి వాయిదా వేసింది. తనకు బెయిల్‌ ఇవ్వాలని ఆచార్య దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

హైదరాబాద్

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల పునరుద్థరణ ప్రారంభం

హైదరాబాద్‌: మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ధ్వంసం చేసిన విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాల పునరుద్ధరణ ప్రారంభమైంది. నాలుగు విగ్రహాలను అధికారులు ఈ రోజు ఏర్పాటు చేశారు. అయితే వీటిని అధికారికంగా ఆవిష్కరించాల్సి ఉంది. మరోవైపు విగ్రహాల రక్షణ…

సీమాంధ్ర

రైతులతో కలిసి నాగలి పట్టిన చంద్రబాబు

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర జిల్లాలో నాలుగో రోజు కొనసాగుతోంది. తురకలపట్నం నుంచి పాదయాత్రను చంద్రబాబు ఈ ఉదయం ప్రారంభించి విద్యార్థులు , రైతులతో ముఖాముఖి నిర్వహించారు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌జీబీనగర్‌ లో రహదారి…

హైదరాబాద్

కూకట్‌పల్లి సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ సీజ్‌

హైదరాబాద్‌ : కూకట్‌పలోని సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌లో జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ కృష్ణబాబు ఈ ఉదయం తనిఖీలు నిర్వహించారు. అక్యుపెన్సీ సర్టిఫికేట్‌ పోందకుండా భవనాన్ని నిర్మించారని పేర్కోంటూ సీజ్‌ చేశారు. నిన్ననే ఈ షాపింగ్‌ మాల్‌ను సినీ నటుడు…

హైదరాబాద్

ఏసీబీ కోర్టులో గాలిని హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు, ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఆయన్ను పోలీసు భద్రత మధ్య కోర్టుకు తరలించారు.

జిల్లా వార్తలు

ఫర్టీలేజర్‌ గోదంలో అగ్ని ప్రమాదం

హైదరబాద్‌: రాజధానిలోని ఓ పర్టీలెజర్‌ గోదంలో అగ్ని ప్రమాదం సంబవించింది. వనస్థలిపురంలోని జువారి పర్టీలెజర్‌ గోదాంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

జాతీయం

ప్రధానిని కలిసిన టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఇవాళ టీడీపీ ఎంపీలు కలిశారు. ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పంపిన లేఖను ప్రధానికి అందజేశారు. ఎఫ్‌డీఐలు, రాష్ట్రంలో నెలకొన్న అవినీతి గురించి వారు ఆయనతో చర్చించినట్టు సమాచారం