Wednesday, 4 November 2026

October 2012

Featured News

అది ‘ చీ ‘ కృష్ణ కమిటీ !

కమిటీ కాదని… కన్సల్టెన్సీ కేంద్రం చెబితేనే ఆష్షన్లతో కూడిన నివేదిక ఇచ్చిందట! నిర్లజ్జగా శ్రీకృష్ణ ప్రకటన హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (జనంసాక్షి) : 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా  వెలువడ్డ ప్రకటన వెనక్కి వెళ్లిన తర్వాత…

Cover Story

జీవ వైవిధ్యం పశుపక్షాదులకేనా ?

– అంతరిస్తున్న ఆదివాసీ తెగలు గోండు, చెంచుల సంగతేంది ? – మూగ జీవాలపై ఉన్న ప్రేమ అడవి బిడ్డలపై లేదెందుకు ? హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్‌ నిర్వహించుకుంటామంటే, వద్దొద్దు మీరు చెప్పిన రోజు తెల్లారే జీవవైవిధ్య సదస్సు…

వార్తలు

ఉపాధ్యాయులంతా ఐక్యం కావాలి: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: అక్టోబర్‌ 5న జరగనున్న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ”ఆప్టా” రూపొందించిన ప్రత్యేక లోగో, పోస్టర్‌ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి డి. శ్రీధర్‌బాబు మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన…

వార్తలు

పాకిస్తాన్‌ విజయ లక్ష్యం 140

కొలంబో: టీ 20 ప్రపంచకప్‌లో పాక్‌, శ్రీలంకల మధ్య జరుగుతున్న సేమీఫైనల్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 139 పరుగులుచేసింది. శ్రీలంక ఆటగాళ్లు జయవర్దనే 42, దిల్షాన్‌ 35, సంగక్కర 18, మెండిస్‌…

వార్తలు

లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: గురువారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 188.45 ఆధిక్యంతో 19,058.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 56.35 పాయింట్లు లాభపడి 5,787.60 వద్ద ముగిసింది. దేశంలో మరిన్ని ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లో…

వార్తలు

బీహార్‌లో ప్రమాదం 12 మంది మృతి

బీహార్‌: అర్వల్‌ జిల్లాలో ట్రక్కు అదుపు తన్పి ఒక ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు తెలిసింది. మరో 20 మందికి గాయాలయ్యాయి.

వార్తలు

అంతర్‌ జిల్లాల ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ ఖరారు.

హైదరాబాద్‌: అంతర జిల్లాల ఉపాధ్యాయ బదిలీలకు షెడ్యూల్‌ ఖరారు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్‌ జిల్లాల ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఉపింది. పరిమిత కాలానికి వీటిని అనుమతించనున్నారు. ఈ నెల 29 నుంచి ఆన్‌లైన్లో…

వార్తలు

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెంపు

ఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతానికి పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పిఛను రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించింది.

వార్తలు

51 కోట్ల విలువైన జగన్‌ అక్రమ ఆస్తులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈడీ కొడా ఝళిపించింది. రూ. 51 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్‌ చేసిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. హెటిరో డ్రగ్స్‌కు చెందిన 35 ఎకరాల భూమి, అక్రమాస్తుల కేసులో రూ.3కోట్ల ఫిక్స్‌డ్‌…