మధ్యం ధరలు పెంచాలి: పార్థసారధి
హైదరాబాద్: ప్రతి మూడేళ్లకొకసారి మద్యం ధరలు పెంచాలన్న విధానానికి అనుగుణంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఉత్పత్తిదార్లు అమ్మకందార్లు ఇతర అధికార వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రి…
