Wednesday, 4 November 2026

October 2012

హైదరాబాద్

కూకట్‌పల్లి సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ సీజ్‌

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు ఈ ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ పొందకుండా భవనాన్ని నిర్మించారని పేర్కొంటూ సీజ్‌ చేశారు. నిన్ననే ఈ షాపింగ్‌ మాల్‌ను సీని నటుడు మహేష్‌బాబు…

జాతీయం

అక్బరుద్దీన్‌ కేసులో నిందితులకు నోబెయిల్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ పాతబస్తికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ హత్యాయత్నం కేసులో నిందితులకు  సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలని నిందితులు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. నిందితులకు బెయిల్‌ ఇవ్వలేమని తీర్పునిచ్చింది.

ఆదిలాబాద్

రేషన్‌ బియ్యం పట్టివేత

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో రామగిరి ఫ్యాసెంజర్‌ రైలుల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రైల్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది. ఉమ్మడిగా పట్టుకున్నారు. 150 క్వింటాళ్ల విలువచేసే బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండగా బియ్యాన్ని…

హైదరాబాద్

ఇవాళ జానారెడ్డితో కల్వకుంట్ల కవిత భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ మంత్రి జానారెడ్డితో భేటీ కానున్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పలు అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నట్టు సమాచారం.

హైదరాబాద్

స్వల్పంగా తగ్గిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.31,085 పలుకగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,050గా ఉంది. కిలో వెండి…

వార్తలు

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 160 పాయింట్ల కు పైగా నష్టంతో కొనసాగుతోంది.

Featured News

జీవ వైవిధ్య సదస్సుకు వచ్చే ప్రధానిని అడ్డుకుంటాం

హైదరాబాద్‌,  అక్టోబర్‌  4 (జనంసాక్షి) : జీవ వైవిధ్య సదుస్సులో పాల్గొనేందుకు ఈ నెల 16న హైదరాబాద్‌ వస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను అడ్డుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. గురువారం జేఏసీ నాయకులు కోదండరాం నాయకత్వంలో బీజేపీ, సీపీఐ…

Featured News

ఒబామా, రోమ్నీ మాటల తూటాల యుద్ధం

ఆకట్టుకున్న మొదటి  గ్రేట్‌ డిబెట్‌ వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రానున్న ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న  రోమ్మీల మధ్య తొలి ముఖాముఖి కార్యక్రమం బుధవారం ఆసక్తికరంగా సాగింది. అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన…

Featured News

పృథీ¸్వ – 2 ప్రయోగం విజయవంతం

పృథీ¸్వ – 2 ప్రయోగం విజయవంతం ఒడిశా, అక్టోబర్‌ 4 (ఆర్‌ఎన్‌ఏ):క్షిపణుల రూపకల్పన, ప్రయోగాల్లో భారత్‌ మరోమారు తన సత్తాచాటింది. ప్రతిష్టాత్మక క్షిపణి పృథ్వీ-2 ప్రయోగం విజయవంతమమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో గురువారం ఉదయం 9 గంటలకు ఈ క్షిపణిని…

Featured News

ఇక బీమా, బ్యాంక్‌ రంగాల్లో సంస్కరణలు

ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్‌ 4 (జనంసాక్షి): బ్యాంకింగ్‌, ఇన్సురెన్స్‌ రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి చిదంబరం ఓ న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ రంగాల్లో సేవింగ్‌, పెట్టుబడి రేట్లు 37…