Tuesday, 3 November 2026

October 2012

వార్తలు

ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తూనాను: బాబు

అనంతపురం: పిల్లకాంగ్రెస్‌ త్వరలోనే పెద్దకాంగ్రెస్‌లో కలిసిపోతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జోస్యంచెప్పారు. ఆయన చాలకూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీలను ప్రభుత్వం పెంచడంపై మండిపడ్డారు. ప్రజల కష్టాల తెలుసుకునేందుకే తాను పాదయాత్ర ప్రారంభించినట్టు ఆయన…

వార్తలు

హైటెక్స్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ

హైదరాబాద్‌: జీవవైవిధ్యసదస్సు జరుగుతున్న హైటెక్స్‌లో భద్రతా ఏర్పాట్లను డీజీపీ దినేష్‌రెడ్డి పరిశీలించారు. ఈ నెల 16న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశాలకు హాజరవుతున్నదున భద్రతను సమీక్షించినట్టు ఆయన తెలిపారు.

వార్తలు

బెయిట్‌పిటిషన్‌ వాయిదా

హైదరాబాద్‌: ఓబుళాపురం గనుల కేసు విషయంలో కారాగారంలో ఉంటున్న శ్రీలక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌ దాఖాలు చేశారు. పిటిషన్‌పై విచారణను సీబీఐ న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.

వార్తలు

మార్చ్‌తో తెలంగాణ రగిలింది: మధుయాస్కీ

న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమం మళ్లీ రగిలిందని తెలంగాణ మార్చ్‌తో రుజువైందని కాగ్రెస్‌ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ అన్నారు. కవాతుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అడ్డుకోవడంపై వివరణ కోరేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లామన్నారు. అయితే సీఎం తమను పట్టించుకోలేదని ఆయన…

వార్తలు

తెలంగాణ అంశంపై అధిష్ఠానాన్ని కలుస్తాం: డీకే అరుణ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై చర్చించేందుకు మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో కలసి దేశరాజధానికి వెళ్లి కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కలుస్తామని మంత్రి డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ప్రజాప్రతి నిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆమే మీడియాతో…

వార్తలు

తెలంగాణపై ఏకాభిప్రాయం సాధ్యం కాదు: వీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణపై వందేళ్లయినా ఏకాభాప్రాయం సాధ్యం కాదని కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి.హనుమంతరావు అన్నారు. 2004లో తెరాసతో పొత్తుపెట్టుకునేందుకు అడ్డుచెప్పని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి అందరూ…

జాతీయం

గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికల పై ఈసీ మీడియా సమావేశం

ఢిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల శాసనసభల ఎన్నాకలపై ఎన్నికల కమిషన్‌ ఈ రోజు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పరిశీలించినట్లు పేర్కొంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలు ఉండగా,…

జిల్లా వార్తలు

తెలంగాణ సమస్యను పరిష్కరిస్తున్నట్లు కేంద్రం మరోసారి నాటకమాడింది

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు ముందు మరోసారి కేంద్రం తెలంగాణ సమస్యను పరిష్కరిస్తున్నట్లు నాటకమాడిందని విమర్శించారు. పబ్బంగడిచాక రాష్ట్ర ప్రజల్ని నేతల్ని అపహాస్యం చేసే విధంగా తెలంగాణ ఎక్కడుందని, పరిష్కార అంశాల్లో ప్రధాన పార్టీలు స్పష్టమైన వైకరి చెప్పకపోవటం మంచిదికాదన్నారు.

జాతీయం

కాంగ్రెస్‌తో చర్చలు ఫలప్రదం: కేసీఆర్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానం మేరకు తాను ఢిల్లీ వచ్చినట్లు తెరాస అధినేత కేసీఆర్‌ చెప్పారు. ఢిల్లీనుంచి హైదరాబాద్‌ బయలుదేరివెళ్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలోని చాలామంది నాయకులతో చర్చలు సాఫీగా, ఫలవంతంగా సాగాయని పేర్కొన్నారు. మీడియాలో…

సీమాంధ్ర

పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుంది: టీడీపీ అధినేత చంద్రబాబు

అనంతపురం:  జిల్లాలో కొనసాగుతున్నా ‘ వస్తున్నా … మీ కోసం’ పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సమస్యలతో బాధపడుతున్నా పట్టించుకునేవారు లేరని ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. రైతుపోరుబాటకు ఇప్పటి…