Tuesday, 3 November 2026

October 2012

హైదరాబాద్

500 మెగావాట్లు మాత్రమే పవన విద్యుదుత్పత్తి

హైదరాబాద్‌: పవన విద్యుత్‌ తయారీ సంస్థ అర్థ వార్షిక  ఫలితాల్ని వెల్లడించింది. ప్రస్తుతం 500 మెగావాట్ల పవన విద్యుత్‌ని తాము ఉత్పత్తి చేస్తున్నట్లు మిత్ర సంస్థ ప్రకటించింది.2013 కల్లా 600 మెగావాట్ల ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ…

హైదరాబాద్

రాజ్‌భవన్‌ రోడ్డులోని స్టాండర్ట్‌ చార్టర్డ్‌ బ్యాంకు వద్ద దోపిడి

హైదరాబాద్‌: నగరం నడి బొడ్డున అత్యంత భద్రత ఉంటుందనుకునే రాజ్‌భవన్‌ రోడ్డులోనే ఒక వ్యక్తి నుంచి రూ. 18 లక్షల విలువైన డాలర్లను దుండగులు దోచుకున్నారు. రాజ్‌భవన్‌ రోడ్డులోని స్టాండర్ట్‌ చార్టర్డ్‌ బ్యాంకు వద్ద ఈ దోపిడి జరిగినట్లు…

జాతీయం

ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చిన వంశధార ట్రైబ్యునల్‌

ఢిల్లీ: ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలను వంశధార ట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. వంశధార ట్రైబ్యునల్‌ లో సభ్యుడిగా జస్టిస్‌ గులాం అహ్మద్‌ నియామకాన్ని ఒడిశా సవాలుచేసింది. సభ్యుల నియామకం, తొలగింపు అధికారం తమకు లేదని ట్రైబ్యునల్‌ చైర్మన్‌ ఒడిశా ప్రభుత్వానికి స్పష్టంచేశారు.…

వార్తలు

రికార్డు స్థాయిలో వెంకన్న ఆదాయం

తిరుమల: తరచుగా సెలవులు రావడంతో భక్తుల రద్దీతో పాటు తిరుమలలో వెంకన్న స్వామి ఆదాయమా పెరిగింది. నిన్న రికార్డు స్థాయిలో రూ.3.45 కోట్లు స్వామి వారిని భక్తుల కానుకల రూపంలో లభించిందని అధికారులు తెలియజేశారు.

హైదరాబాద్

దొంగనోట్ల ముఠా అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని కూకెట్‌పల్లి ప్రాంతంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరగురు సభ్యులు ఈ ముఠా దగ్గర్నుంచీ రూ. 2 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

సచివాలయ ముట్టడికి తెదేపా కార్పొరేటర్ల యత్నం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఈ రోజు సచివాలయ ముట్టడికి యత్నించారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తూ తెదేపా కార్పొరేటర్లు సచివాలయ ముట్టడికి యత్నించారు.

వార్తలు

కేంద్రమంత్రి జైశ్వాల్‌పై కేసు నమోదు

కాన్పూరు: కేంద్ర బొగ్గుశాఖ మంత్రి శ్రీ ప్రకావ్‌ జైశ్వాల్‌పై కాన్పూరు జిల్లా కోర్టులో కేసు నమోదు అయ్యింది. మహిళల పట్ల జైశ్వాల్‌ అనుచిత వ్యాఖ్యాలకు చేశారంటూ అనితా దువా అనే మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే మంత్రి…

జాతీయం

జెయింట్‌ వీల్‌ నుంచి పడి ఎయిర్‌హోస్టెన్‌ మృతి

చైన్నై: జెయింట్‌ వీల్‌ నుంచి కింద పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన చైన్నైలో చోటుచేసుకుంది.కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో ఎయిర్‌హోస్టేన్‌గా పనిచేస్తున్న ఆఫిమాక్‌ అనే మహిళ నగర శివారులోని ఈవీపీ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లోని భారీ జాయింట్‌ వీల్‌…

హైదరాబాద్

ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని మార్కెట్‌లో బంగారం ధర ఈ విధంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,500గా ఉంది, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,080 గా ఉంది. కిలో వెండి…

జాతీయం

పాఠశాలల్లో మౌలిక వసతులపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని పాఠశాలల్లో 6 నెలలలోపు మూత్రశాలలు, తాగునీటి వసతి కల్పించాలని కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. ఈ వ్యవహారంపై మూడోసారి సుప్రీం కోర్టు తీర్పు…