Wednesday, 4 November 2026

October 2012

వార్తలు

ఎర్రచందనం చెట్లు నరికే 26 మంది కూలీల అరెస్టు

యాదమర్రి: చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న 26 మంది ఎర్రచందనం చెట్లను నరికే కూలీలను యాదమర్రి పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు బస్సులో తమిళనాడు రాష్ట్రం నుంచి వస్తుండగా తనిఖీలు చేపట్టి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

వార్తలు

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరు మృతి

హాలియా: నల్గొండ జిల్లా హాలియా సమీపంలో ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు

కరీంనగర్

రామగుడం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ 5 యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో  500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. వార్షిక మరమ్మతుల నిమిత్తం ఆరోయూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

వార్తలు

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 42 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 14 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

Featured News

భారత్‌ సంపన్నులలో అగ్రస్థానం ముఖేష్‌

లక్ష్మీ మిట్టల్‌ ద్వితీయం, 73వ స్థానంలో విజయ్‌మాల్య న్యూయార్క్‌, అక్టోబర్‌ 25 (జనంసాక్షి): ప్రపంచ సంపన్నుల జాబితాలో భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తన స్థానాన్ని పదిలపరు చుకున్నారు. ఫోర్బ్స్‌ వెల్లడించిన జాబితాలో ముఖేశ్‌…

Featured News

ఎట్టకేలకు కింగ్‌ ఫిషర్‌ సమ్మె విరమణ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25 (జనంసాక్షి): కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ యాజమాన్యనికి, సిబ్బందికి బకాయి వేతనాలపై గురువారం ఒప్పందం కుదరడంతో సమ్మె విరమించేందుకు సిబ్బంది సుముఖత వ్యక్తం చేశారు. దీంతో వచ్చే నెల కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తిరిగి…

Featured News

మయన్మార్‌లో మళ్లీమారణహోమం

90 మంది మృతి.. అధికార లెక్కల్లో 56 రహెంగ్యా తెగపై మళ్లీ ఊచకోత నోరు విప్పని ప్రపంచ పెద్ద పోలీస్‌ అమెరికా బర్మ : మళ్లీ మారణహోమం…మానవత్వం తల దించుకొనేలా మనిషిని మనిషే చంపుకొనే దారుణమారణ కాండ…అదే విద్వేషం..ముస్లిం…

Featured News

విచారణకు కర్నాటక లోకాయ్తు ఆదేశం

మాజీ ప్రధాని దేవెగౌడ, యడ్యూరప్ప,ఎస్‌ఎం కృష్ణలపై బెంగళూర్‌: మాజీ ప్రధాని దేవేగౌడ, కేంద్రమంత్రి ఎస్‌:ఎం కృష్ణ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలపై విచారణకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. నంది ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కేసులో వారిపై కర్నాటక…

Featured News

మళ్లీ పోరుబాటలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ

నవంబర్‌1 తెలంగాణ విద్రోహ దినం ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలి 10వ వేతన సవరణ సంఘాన్ని వేయండి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ హైద్రాబాద్‌, అక్టోబర్‌ 25(జనంసాక్షి): నవంబర్‌1ని తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల…