Wednesday, 4 November 2026

October 2012

కరీంనగర్

7వ తరగతి విద్యార్థులకు దొరికిన లక్షన్నర రూపాయాలు-పోలిసులకు అప్పగించిన విద్యార్థులు

  కరీంనగర్‌: రోడ్డు మీద నడుస్తున్న ఇద్దరు పిల్లలకు ఏకంగా లక్షన్నర రూపాయాల మొత్తం దొరికింది. బుద్ధిగా దాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఆ చిన్నారులు కరీంనగర్‌లోని గణేశ్‌ నగర్‌లో వరుణ్‌, విశ్వాన్‌…

జిల్లా వార్తలు

శంశాబాద్‌ విమానాశ్రయంలో బంగారం మాయం

  హైదరాబాద్‌: నగరంలోని శంశబాద్‌ విమానాశ్రయంలో దుబాయినుంచి వచ్చిన ఒక వ్యక్తి నుంచి అధికారులు బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. బిల్లులు లేకుండా తీసుకువచ్చిన రూ.1.30లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జరిమాన చెల్లించేలోపే కస్టమ్స్‌ అధికారుల…

జిల్లా వార్తలు

ఆస్తి తగాదాలతో తల్లిని చంపిన తనయుడు

  హైదరాబాద్‌: ఆస్తికి సంబంధించిన తగాదాలతో కన్న తల్లినే చంపాడు. నగరంలోని మియాపూర్‌ ప్రాంతంలో కొడుకు కన్న తల్లిని హతమార్చాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంతర్జాతీయం

అప్ఘానిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి 30మంది మృతి

కాబూల్‌: అప్ఘానిస్తాన్‌లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. వాయువ్య అప్ఘానిస్తాన్‌లోని ఓ మసీద్‌ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఫర్యాబ్‌ ప్రాంతంలోని ఓ మసీద్‌లో ఈద్‌ ఆల్‌…

జిల్లా వార్తలు

జమ్మలమడుగులో ఈడీ సోదాలు

కడప: జమ్మలమడుగులో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. బ్రహ్మణి భూములకు సంబంధించి రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పటు రీకార్డులను అధికారులు పరిశీలించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

జాతీయం

నేడు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

ఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈ సాయంత్రం భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ సమావేశమై కేంద్ర మంత్రి వర్గ విస్తరణ, పదవుల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

వార్తలు

నైజీరియాలో విమాన ప్రమాదం : ఐదుగురికి గాయాలు

అబుజా: ఉత్తర నైజీరియాలోని తరాబా రాష్ట్ర గవర్నర్‌కు చెందిర విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానం నడుపుతున్న గవర్నర్‌ సుంతయితోపాటు ఆయన సిబ్బంది. ఐదుగురికి గాయాలయ్యాయి. సెన్నా 208 అనే విమానం జిలాంగో నుంచి గవర్నరతో పాటు…

హైదరాబాద్

బొత్సతో ఉప ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌: పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. సీఎం మెదక్‌ జిల్లా ఇందిరమ్మ బాట కార్యక్రమం, సింగూరు జలాశయ పనులు తదితర అంశాలపై నేతలు చర్చంచారు. సీఎం, డిప్యూటీ సీఎంల మథ్య…

వార్తలు

పోలీసులకు బందిపోట్లకు మధ్య ఎదురుకాల్పులు: నలుగురు బందిపోట్లు మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సాత్నా జిల్లాలో పోలీసులకు బందిపోట్లకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు బందిపోట్లు హతమైనట్లు పోలీసులు తెలియజేశారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

వార్తలు

అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు ఓటు వేసిన ఒబామా

వాషింగ్టస్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నవంబర్‌ 6న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అధ్యక్షుడు ఒబామా తన ఓటు హక్కును ముందస్తుగా షికాగోలో ఈ రోజు వినియోగించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా ముందుగానే…