Wednesday, 4 November 2026

October 2012

వార్తలు

మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.  పన్నా నుంచి ఛత్తర్‌పూర్‌ వెళ్తున్న బస్సు పసరి వద్ద చెట్టును ఢికొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సు పరిమితికి…

హైదరాబాద్

విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 29న ఢిల్లీ రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విజయసాయిరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతిస్తే హాజరవుతానని విజయసాయిరెడ్డి ఈడీకి తెలిపినట్లు సమాచారం.

హైదరాబాద్

నవంబరు 3 నుంచి ఆరోవిడత భూపంపీణీ: రఘువీరారెడ్డి

హైదరాబాద్‌: నవంబర్‌ మూడో తేదీ నుంచి ఆరోవిడత భూ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలియజేశారు. భూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అనంతపురం నుంచీ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.

హైదరాబాద్

నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌ కేసుల్లో నిందితుల రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు, జగన్‌, ఎమ్మార్‌ కేసుల్లో నిందితులకు నవంబరు 8 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ సీబీఐ…

ఖమ్మం

తెదేపా, కాంగ్రెస్‌ కార్యకర్తల ఘర్షణ

ఖమ్మం: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దుల పల్లిలో కాంగ్రెస్‌, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంట నష్ట పరిహారం పంపీణీ విషయంలో జరిగిన ఈ ఘర్షణలో నలుగురు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…

హైదరాబాద్

హైదరాబాద్‌ జట్టు సన్‌నెట్‌వర్క్‌ పరం

హైదరాబాద్‌: ఐపీఎల్‌ హైదరాబాద్‌ జట్టును సన్‌నెట్‌వర్క కొనుగోలు చేసింది, ఏడాదికి రూ.85.05 కోట్లకు ఐపీఎల్‌ హైదరాబాద్‌ జట్టును సన్‌ నెట్‌వర్క్‌  దక్కించుకుంది.

వార్తలు

జగన్‌ను సీఎం చేసేందుకే యాత్ర

కర్నూలు: జగన్‌ సోదరి షర్మిల చేపట్టిన యాత్ర జైలులో ఉన్న జగన్‌ను సీఎం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ప్రజాసమస్యల పరిష్కారాని చేపట్టినది కాదని సీపీఐ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ ఆరోపించారు. అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ విచారణ…

వార్తలు

హిందుజా ధర్మల్‌ ప్లాంట్‌లో కార్మికుడి హత్య

విశాఖపట్నం: గాజువాకలోని హిందుజా ధర్మల్‌ ప్లాంట్‌లో ఉత్తర భారతదేశానికి చెందిన కార్మికుడు హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు అతన్ని హత్య చేశారు.

హైదరాబాద్

కోర్టులో లొంగిపోయిన విమలక్క

హైదరాబాద్‌: దారిసుంకం వసూలు కేంద్రం దహనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విమలక్క కోర్టులో లొంగిపోయారు. గురువారం ఉదయం రాజేంద్రనగర్‌ కోర్టులో ఆమె లొంగిపోయారు.