Wednesday, 4 November 2026

October 2012

హైదరాబాద్

హైదరాబాద్‌లో అలాయ్‌ – బలాయ్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో జలవిహార్‌ వద్ద అలాయ్‌- బలాయ్‌ కార్యక్రమం ప్రారంభమైంది. భాజపానేత దత్తాత్రేయ ఆధ్వర్యంలో దిన్నీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

వార్తలు

ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలో 18 మంది విద్యార్థుల డిబార్‌

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలుర, బాలికల ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షా కేంద్రాల్లో కాపింయింగ్‌ పాల్పడుతున్న 18 మంది విద్యార్థులను డీఈవో అక్రముల్లాఖాన్‌ డిబార్‌ చేశారు. రాజనీతి శాస్త్రం పరీక్ష జరుగుతుండగా జిల్లా విద్యాధికారి…

వార్తలు

హూవర్‌ పురస్కారాన్ని అందుకునంర నారాయణమూర్తి

వాషింగ్టస్‌: 2012 సంవత్సరానికిగాను హోవర్‌ పురస్కారాన్ని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిన్‌ వ్యవస్థాపకులు ఎస్‌, ఆర్‌. నారాయణమూర్తి అందుకున్నారు. మానవాళికి  అత్యుత్తమ సేవలందించిన ఇంజినీర్లకు ఈ పురస్కారాన్ని అందిస్తారు.

హైదరాబాద్

నేటి బోర్డు సమావేశాలు

హైదరాబాద్‌: నేడు పలు కంపెనీల బోర్డు సమావేశాలు జరగనున్నాయి. వాటి వివరాలు.. గ్రాన్యూల్స్‌ ఇండియా , నవభారత్‌ వెంచర్స్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ , మహీంద్రా అండ్‌ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌,…

హైదరాబాద్

నిబంధనలకు విరుద్దంగా వాహనాలపై ట్రాఫిక్‌ పోలీసుల కొరడా

హైదరాబాద్‌: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. కార్లకు ఫిలిం, ఎటువంటి స్టిక్కర్లు, బొమ్మలు అంటించినా చర్యలు తప్పవంటున్నారు. ఈ మేరకు నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించనున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం…

హైదరాబాద్

స్వల్ప లాభంతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌: దసరా సెలవు అనంతరం గురువారం స్టాక్‌మార్కెట్లు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 31 పాయింట్లు లాభంతో మొదలైంది, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, లోహ, రియాల్టీ షేర్లు లాభపడ్డాయి.

హైదరాబాద్

ముషీరాబాద్‌లో 144 సెక్షన్‌

హైదరాబాద్‌: ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఉదయం 6 గంటల నుంచి అక్కడ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు నగర కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలియజేశారు.

Featured News

ఖండాంతరాల అవతల తెలంగాణ వాదం

మనషులక్కడ.. మనసులిక్కడ.. తెలంగాణ నెటిజన్స్‌ ఫోరం అమెరికా :ఖండాంతరాల అవతల తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నారు వాళ్లు..తమ లక్ష్యం, తమ ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని ప్రకటించి దాని కోసం తమ శాయశక్తులా పోరాడుతున్నారు..ఎక్కడో దేశదేశాల అవతల ఉంటూ అక్కడ…

Featured News

అమెరికాలో బతుకమ్మ వేడుకలు

 వాషింగ్టన్‌,అక్టోబర్‌ 22 (జనంసాక్షి): విదేశాల్లోనూ బతుకమ్మ పండగలు జోరుగా సాగుతున్నాయి. అమెరి కాలో తెలంగాణ వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బతుకమ్మ ఆడి పాడుతున్నారు. గ్రేటర్‌ ఇండి యానా పోలీస్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబరాలను…