ఉపాధి హామీ సిబ్బంది సేవలు క్రమబద్ధీకరించాలి
ఖమ్మం, అక్టోబర్ 25 : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సేవలను క్రమబద్ధీకరించాలని ఉపాధి హామీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కన్వీనర్ మురళి డిమాండ్ చేశారు. న్యాయమైన ఉపాధి హామీ…
ఖమ్మం, అక్టోబర్ 25 : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సేవలను క్రమబద్ధీకరించాలని ఉపాధి హామీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కన్వీనర్ మురళి డిమాండ్ చేశారు. న్యాయమైన ఉపాధి హామీ…
ఖమ్మం, అక్టోబర్ 25 : అపర సంజీవనిగా మారుతుందని భావించిన 104 వాహనాలు తీవ్ర అనారోగ్యంతో కునారిల్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉన్నప్పటికీ భద్రాచలం అటవీ ప్రాంతంలో పని చేస్తున్న 104 సిబ్బంది మరీ దారుణంగా బతుకు బండి…
మాజీ ప్రధాని దేవెగౌడ. కేంద్రమంత్రి ఎన్‌ఎం కృష్ణ. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలపై విచారణకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. నంది ఇన్‌ఫ్రాస్టక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజెస్ కేసులో వారిపై కర్ణాటక లోకాయుక్త విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
ఢిల్లీ: మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు పెరిగింది.
హైదరాబాద్: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో ఏసీబీ అదనపు అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఈ అభియోగపత్రంలో గాలి జనార్దన్‌రెడ్డిని 9వ ముద్దాయిగా పేర్కొంది. 92 మంది సాక్షుల వివరాలను ఏసీబీ అభియోగపత్రంలో పొందుపరిచింది.
ఆదిలాబాద్, అక్టోబర్ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సహనాన్ని పరిష్కరించకుండ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు గురువారంనాటికి 1026వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా…
ఆదిలాబాద్, అక్టోబర్ 25 : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించి జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తనాలు, ఎరవుల ధరలు పెంచినప్పటికీ…
ఆదిలాబాద్, అక్టోబర్ 25 : తెలంగాణ రాష్ట్ర విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ ఆరోపించారు. 2008లో పార్టీ కేంద్రానికి ఇచ్చిన…
ఆదిలాబాద్, అక్టోబర్ 25 : రాష్ట్రంలో రాయితీ సిలిండర్లను 9కి పెంచుతారని ఆశించిన పేదలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రాయితీ సిలిండర్లను 9కి పెంచాలని సోనియా గాంధీ ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం…