Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

మైనార్టీ ఆర్థిక సంస్థ ఎండీ రిజ్వీ బదిలి

హైదరాబాద్‌: మైనార్టీ ఆర్థిక సంస్థ ఎండీ ఇలియాన్‌ రిజ్వీను బదిలి చేస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రిజ్వీకి ఎక్కాడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. రూ.56కోట్లు డిపాజిట్లు గోల్‌మాల్‌ వ్యవహారంలో రిజ్వీ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది.

జిల్లా వార్తలు

ప్రభుత్వాన్ని పడగోట్టే సమర్ధత ఉంటేనే అవిశ్వాసం పెట్టాలి:రేవంత్‌రెడ్డి

  హైదరాబాద్‌: ప్రభుత్వాన్ని పడగొట్టే సమర్ధత ఉంటేనే వైకాపా అవిశ్వాస తీర్మాణం పెట్టాలని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన వైకాపా టీడీపీపై ఆరోపణలు చేయటమేంటని ప్రవ్నించారు. కేంద్రం ఇవ్వాల్సిన ప్రకటనలు…

ఆదిలాబాద్

డీఆర్‌ఎమ్‌ ఆకస్మిక తనిఖీ

కాగజ్‌నగర్‌ : స్థానిక రైల్వే స్టేషస్‌ను రైల్వే డీఆర్‌ఎమ్‌ ఎస్‌కె మిశ్రా  ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని ప్లాట్‌ పాంల పరిశుభ్రతను తనిఖీ చేశారు. పార్సిల్‌ కెంద్రాన్ని టికెట్‌ కౌెంటర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన సికింద్రాబాద్‌ బయలుదేరారు ఆయన…

జిల్లా వార్తలు

ప్రభుత్వాన్ని పడగోట్టే సమర్ధత ఉంటేనే అవిశ్వాసం పెట్టాలి:రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రభుత్వాన్ని పడగొట్టే సమర్ధత ఉంటేనే వైకాపా అవిశ్వాస తీర్మాణం పెట్టాలని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన వైకాపా టీడీపీపై ఆరోపణలు చేయటమేంటని ప్రవ్నించారు. కేంద్రం ఇవ్వాల్సిన ప్రకటనలు సాక్షిలో…

జిల్లా వార్తలు

ఢిల్లీలో బేరసారాల కోసమే వైకాపా వ్యాఖ్యలు:బాబు

అనంతపురం: అవిశ్వాస తీర్మాణం ఎప్పుడు పెట్టాలో తెలియకుండా వైకాపా నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎద్దేవ చేశారు. ప్రభుత్వంపై తాము ఎప్పుడు అవిశ్వాస తీర్మాణం పెడితే ఢిల్లీకి వెళ్లి బేరాలు చేసేందుకే ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ…

జాతీయం

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంవద్ద కేజ్రీవాల్‌ ధర్నా

  ఢిల్లీ: ప్రధాన మంత్రి మర్మోహన్‌ సింరగ్‌ నివాసం ముందు కేజ్రీవాల్‌ ధర్నా నిర్వహించారు. ఆయనతోపాటు వికలాంగులు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు వారిపి అదుపులోకి తీసుకున్నారు. వికలాంగుల సోమ్మును సల్మాన్‌కుర్షిద్‌ వికలాంగుల సోమ్ము స్వాహా చేశారని…

జిల్లా వార్తలు

విద్యార్థి ఆత్మహత్యయత్నం

కడప : రైల్వేకోడూరులోని ఓప్రైవేటు కళాశాలలో అధ్యాపకుని వేధింపులు భరించలేక ఓ విద్యార్థి గొంతుకోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు వెంటనే అతన్ని సమీప అసుపత్రికి తరలించారు అనంతరం విద్యార్థి బంధువులు కళాశాల ముందు ఆందోళనకు దిగి అధ్యాపకుని పై చర్యలు…

జిల్లా వార్తలు

విజయ్‌మాల్యాకు అరెస్ట్‌ వారెండ్‌ జారీ

హైదరాబాద్‌: చెక్‌బౌన్స్‌ కేసులో విజయ్‌మాల్యాకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. జీఎంఆర్‌ ఫిర్యాదు మేరకు 13వ నగర కోర్టు విజయ్‌మాల్యాకు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. శంషాబాద్‌ విమానాశ్రయ వినియోగరుసుం చెల్లించకపోవటంతో జీఎంఆర్‌ కోర్టును ఆదేశించింది.

జిల్లా వార్తలు

మంత్రి పార్థసారథికి హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌: మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారథికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ట్రిబ్యూనల్‌ ఇచ్చిన తీర్పుపై ఇవాళ కోర్టు స్టే విదించింది. దీన్ని సవాల్‌ చేస్తూ పార్థసారథి ఈడి ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యూనల్‌ కూడా…

జిల్లా వార్తలు

రైతు ఆత్మహత్య

ఆత్మకూర్‌ :మండల కెంద్రానికి చెందిన నాగన్నబోయినబాబు 40 శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు ఇటివల కురిసిన వర్షాలకు బాబు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పత్తిపంట పూర్తిగా దెబ్బతింది పంటకు చేసిన అప్పులు ఎక్కువ కావటంతో ఈరోజు ఉదయం…