Thursday, 5 November 2026

October 2012

ఖమ్మం

గిరిజన పధకాలపై సమీక్ష

  భద్రాచలంలోని శ్రీ సీతారాముల అలయాన్ని ఎన్టీ లెజిస్లేటివ్‌ కమిటి గురువారం సందర్శించింది. గిరిజన పథకాలపై ఏజెన్సీ అధికారులతో ఈ కమిటీ సమీక్ష జరుగుతుంది .

జాతీయం

50 బస్తాల సబ్సిడీ బియ్యం స్వాధీనం

  వేంపల్లె : అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల సబ్సిడీ బియ్యాన్ని ఈ రోజు ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి రోడ్డులో వేంపల్లే సోదాలు నిర్వహిస్తున్ను పోలిసులు వాహనంలో సబ్సిడీ బియ్యాని తరలివస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ఘటనలో…

వార్తలు

కుప్పకూలిన పోలీస్‌స్టేషన్‌

  పాట్నా : బీహర్‌ రాజదాని పాట్నాలో చౌక్‌ పోలిస్‌స్టేషన్‌ ఈ రోజు కుప్పకూలింది. ఈ ప్రయాదంలో ఇద్దరు పోలీసులను తీవ్రగాయాలయ్యాయి వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని అస్పత్రికి తరలించారు.

హైదరాబాద్

16న హైదరాబాద్‌ రానున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

హైదరాబాద్‌: జీవవైధ్య సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఈనెల 16న హైదరాబాద్‌ రానున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ, ఇంటిలిజెన్స్‌ ఐజీ ,…

హైదరాబాద్

మహంకాళీ ఆలయంలో చోరీకి నిరసనగా లాల్‌దర్వాజాలో ర్యాలీ

హైదరాబాద్‌: పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళీ దేవాలయంలో చోరీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ కోరుతూ దేవాలయాల ఉమ్మడి కమిటీ ఆధ్వర్యంలో లాల్‌దర్వాజాలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసేంతవరకు…

వార్తలు

పాట్నాలో కుప్పకూలిన పోలీస్‌స్టేషన్‌

పాట్నా: బీహార్‌ రాజధాని పాట్నాలో చౌక్‌ పోలీస్‌స్టేషన్‌ ఈరోజు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

వార్తలు

బీహార్‌లో పడవ ప్రమాదం

పాట్నా: బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బెగుసరాయ్‌ జిల్లా మధు రాపూర్‌ సమీపంలోని గంగా నదిలో ఈ రోజు ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది గల్లంతు కాగా వీరిలో ఆరుగురి…

జాతీయం

ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు

ఢిల్లీ: తీవ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

స్వల్ప లాభలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముబంయి: స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 35 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

వార్తలు

గిద్దలూరు నుంచి ఒంగోలు బయలుదేరిన సీఎం

గిద్దలూరు: ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మ బాట పర్యలనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గిద్దలూరు నుంచి ఒంగోలు బయలుదేరి వెళ్లారు. బుధవారం రాత్రి గిద్దలూరు ఆర్‌ అండ్‌ బి అతిధిగృహంలో సీఎం బస చేశారు. చివరిరోజు పర్యలనలో  భాగంగా ఒంగోలు,…