Thursday, 5 November 2026

October 2012

వార్తలు

ఎర్రచందనం స్వాధీనం

రైల్వేకోడూరు: కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపాడు వద్ద 42 ఎర్రచందన దుంగలను అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉండవచ్చని అధికారులు తెలియజేశారు.

వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమలో బంద్‌ వాయిదా

విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమలో శుక్రవారం నుంచి తలపెట్టిన బంద్‌ వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలియజేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో జాప్యం జరిగే సూచనల కనిపిస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు.

Featured News

తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే విభజన – సీఎం వ్యాఖ్యలు పుండు మీద

కారం చల్లినట్టున్నయ్‌ : జానా రెడ్డి అక్టోబర్‌ 10 (జనంసాక్షి): రాజకీయాల కోసం రాష్టాన్న్రి విభజించలేమన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె.జానారెడ్డి ఖండించారు. రాజకీయం కోసం విభజన అనడం సరికాదని, సీఎం అలా మాట్లాడి…

Featured News

55 కోట్ల మైనార్టీ స్కాంపై సీఐడీ దాడులు

హైదరాబాద్‌: ఏపీ వక్ఫ్‌ బోర్డు, ఏపీస్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ నిధుల దుర్వినియోగానికి సంబంధిం చిన ఒక బ్యాంక్‌కు చెందిన పలు శాఖల పై నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. సీఐడీ సోదాలు…

Featured News

తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌, టీజేఏసీ కలిసే ఉద్యమిస్తాయి..

– చంద్రబాబు అగ్ని పరీక్షకు సిద్ధం కావాలి – సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సిందే : కేటీఆర్‌ తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌, టీజేఏసీ.. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పోయే కాలం దగ్గర పడిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల తారాకరామారావు అన్నారు.…

Featured News

బాబ్లీపై మహారాష్ట్రను తప్పుబట్టిన సుప్రీం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి):బాబ్లీ సాగునీటి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం మొట కాయ వేసింది. ప్రాజెక్ట్‌ విషయంలో ఆ రాష్ట్ర వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది. బాబ్లీ వివాదంపై ప్రాథమిక విచారణను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం పూర్తిచేసింది.…

Featured News

సీమాంధ్రలకెంత కండకావరం

తెలంగాణవాదులను దేశ ద్రోహులంటున్నరు.. విభజనకారులని తిడుతున్నరు ప్రత్యేక రాష్ట్ర కోరిక తెలంగాణలో లేనే లేదట ! వైజాగ్‌లో సీమాంధ్ర జేఏసీ బూటకపు నిరసన.. చిన్నారులు తప్ప కనిపించని జనం సీమాంధ్ర జేఏసీపై తెలంగాణవాదుల ఫైర్‌ తెలంగాణవాదులను ద్రోహులంటే..సీమాంధ్రులు కూడా…

Cover Story

యూనివర్సిటీల్లోనూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం

– తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీగా మార్చాలని తెలం గాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌చేశారు. అవసరమైతే రాయలసీమ, ఆం ధ్రప్రాంతాల్లో వేర్వేరుగా వ్యవసాయ విశ్వవిద్యా లయాలను…

హైదరాబాద్

హైదరాబాద్ లో ఏటీఎం సేవలకు అంతరాయం

హైదరాబాద్‌: నగరంలోని అనేక బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదు వుంచే సీఎంఎస్‌ సంస్థ లాకౌట్‌ ప్రకటించడంతో అనేక ఏటీఎంలు తాత్కాలికంగా పనిచేయడం లేదు. సంస్థలాకౌట్‌తో జంటనగరాల్లో దాదాపు 1500 ఏటీఎం సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. ఏటీఎంలు పనిచేయకపోవడంతో వినియోగాదారులు…