Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

పేద విద్యార్తుల చదువుకోసం ప్రభుత్వం రూ.25వేలకోట్లు ఖర్చు చేస్తుంది: కిరణ్‌

  సంతనూతలపాడు: పేదవిద్యార్థులకోసం చదువు కోసం 25వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మబాట పర్యటనలో భాగంగా సంతనూతలపాడులో ఏర్పాటుచేసిన బహిరంగాసభలో సీఎం ప్రసంగించారు. సంపాదించిన డబ్బు కోల్పోవచ్చుగాని చదువు ఎక్కడికి…

సీమాంధ్ర

కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు:బాబు

అనంతపురం: ప్రజారుణం తీర్చుకోవడానికిపాదయాత్ర చేపట్టానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్లఓ కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని తల్లీపార్టీ, పిల్లఫార్టీలేనని ఆరోపించారు. తల్లి పార్టీలో కలిసేందుకు పిల్ల పార్టీ…

ఆదిలాబాద్

గృహ లబ్దిదారుడి అత్మహత్య యత్నం

  కాగజ్‌నగర్‌ : గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్దిదారులకు బిల్లు చెల్లింపులో జాప్యం చేస్తున్నందుకు నిరసనగా గురువారం ఉదయం ఓవ్యక్తి అత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రభుత్వ గృహ పథకం లబ్దిదారుడైన మధు కాగజ్‌నగర్‌ శివారులోని హౌసింగ్‌ కార్యలయం ఎదుట కిరోసిన్‌…

హైదరాబాద్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 కార్యట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,720 నమోదు కాగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,500గా నమోదైంది. కిలో వెండి…

ఆదిలాబాద్

రైతు అత్మహత్య

  కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన పోత్తూరు రాజేష్‌ (23) అనే పత్తి రైతు బుధవారం రాత్రి అత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేష్‌ తన ఫోలంతో…

అంతర్జాతీయం

ఒబామకన్నా ముందంజలో రోమ్ని

వాషింగ్టన్‌: రిపబ్లిక్‌ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేస్తున్న మిట్‌ రోమ్మి అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఒక అడుగు ముందు ఉన్నట్లు ఫాక్స్‌ న్యూస్‌ పేర్కొంది. మొదటి డిబెట్‌ తర్వాత బుధవారం విడుదల చేసిన తాజా ఒపీనియన్‌ పోల్‌ ఫలితాల్లో…

అంతర్జాతీయం

పాకిస్తాన్‌లో బాంబుపేలి 6గురు మృతి-15మందికి గాయాలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని ఒరక్‌జాయ్‌ గిరిజన ప్రాంతంలో రద్దీగా ఉన్న మార్కెట్‌లో గురువారం బ్బాఉ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా పదిమందిదాక గాయపడినట్లు సమాచారం ఈ బాంబు దాడికి ఎవరు పాల్పడ్డారన్నది ఇంకా తెలియరాలేదు.

జిల్లా వార్తలు

యువజన కాంగ్రెస్‌ కార్యాలయం ప్రారంభం

  హన్మకోండ : పట్టణంలోని డీసీసీ భవన్‌లో కోత్తగా ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్‌ కార్యలయాన్ని పంచాయితీరాజ్‌ శాఖా మంత్రి కె. .జనారెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రాస్‌ పార్టీకి యువజన కాంగ్రెస్‌…

వార్తలు

ఘజియాబాద్‌ కోర్టులో కాల్పుల కలకలం

ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ కోర్టులో కాల్పుల సంఘటన కలకలం సృష్టించింది. ఒక వ్యక్తి న్యాయవాది వేషంలో వచ్చి కాల్పులు జరపగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఖమ్మం

అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం

  దమ్మపేట : మండలంలోని అల్కంపాలెం అటవీ ప్రాంతంలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పశువుల కాపరులకి రెండు రోజుల క్రితమే గుర్తిచినావారు. భయపడి విషయాన్ని ఎవ్వరికి చెప్పలేదు అనోటా ఈ నోటా గ్రామమంతా ఈ విషయం…