Saturday, 7 November 2026

November 2012

కరీంనగర్

చికిత్స పోందుతూ మహిళ మృతి

కోహెడ : మండలం రాంచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన కోమిర రమాదేవి (29) ఈ నెల 16న పురుగుమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అమెని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అసుపత్రిలో చికిత్సపోందుతూ అమె శనివారం రాత్రి…

కరీంనగర్

చికిత్స పోందుతూ మహిళ మృతి

కోహెడ : మండలం రాంచంద్రపూర్‌ గ్రామానికి చెందిన కోమిరి రమాదేవి (29) ఈ నెల 16న పురుగుమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అమెని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అసుపత్రిలో చికిత్సపోందుతూ అమె శనివారం రాత్రి…

Featured News

శివసేన భవన్‌ చేరుకున్న థాకరే అంతిమయాత్ర

ముంబయి: శివసేన అధినేత బాల్‌థాకరే అంతిమయాత్ర శివసేన భవన్‌కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. థాకరే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు రాజకీయ, సీని ప్రముఖులు ఇప్పటికే శివాజీ…

వార్తలు

గోదావరిలో పడవ గల్లంతు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం- గన్నవరం మధ్య గోదావరి నదిలో పడవగల్లంతైంది. పడవలో దాదాపు 20 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.

కరీంనగర్

గోడ ప్రతిక అవిష్కరణ

జూలపల్లి : మహత్మ జ్యోతిరావు పూలే 122 వ వర్ధంతి సభ గోడప్రతిని అదివారం బీఎస్పీ నాయకులు జూలపల్లిలో అవిష్కరించారు. ఈ సందర్బంగా జ్యోతిరావుపూలే సేవలను కోనియాడారు ఈ కార్యక్రమంలో బీఎస్సీ పెద్దపల్లి అ సెంబ్లి నియాజకవర్గ అధ్యక్షులు…

కరీంనగర్

గుర్తు తెలియని వాహనం ఢీకోని విద్యార్థికి తీవ్రగాయాలు

కోహెడ : సాంఘిక సంక్షెమ గురుకుల పాఠశాలకుచెందిన అజయ్‌ అనే విద్యార్థి రోడ్డుపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకోంది, ఈ ప్రమాదంలో విద్యార్థి తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం స్థానిక ప్రైవేటు అసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాకే రాజీనామా

హైదరాబాద్‌ : అవిశ్వాస తీర్మాణం వెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని తెదేపా బహిష్కృత ఎమ్మెల్యేలు అమర్‌నాద్‌ రెడ్డి . ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తెదేపాను వీడి వైకాపాలో చేరేందుకు సీద్ద…

జిల్లా వార్తలు

అమ్రాబాద్‌ సీఐపై కేసు నమోదు

నల్గోండ : నేర విభాగం ప్రేమ పేరుతో తోటి ఉద్యోగినివి నమ్మించి తల్లిని చేసిన సీఐపై కేసు నమోదైంది. ప్రస్తుతం మహబుబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌ సీఐగా పనిచేస్తున్న పాండురంగారెడ్డి గతేడాది నల్గోండ రూరల్‌ పోలీసు స్టేషన్‌ లో సీఐగా…

వార్తలు

భేరీ సభను విజయవంతం చేయాలని పార్టీకి పిలుపునిచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కోన్నట్లుగా తెలంగాణ ప్రజల అత్మగౌరవాన్ని కోనలేరని ధ్వజమెత్తారు. తెలంగాణపై వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ అథ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు…

జిల్లా వార్తలు

కాకతీయ సేవాసమితిలో వనభోజనాలు

నిజాంపేట : హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన కమ్మ సోదరుల వన భోజన మహోత్సవాలు నిజాంపేట కాకతీయ సేవా సమితిలో అదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఉరవకోండ ఎమ్మెల్యే…