Saturday, 7 November 2026

November 2012

ఆదిలాబాద్

జిల్లాలో టీడీపీ పుంజుకునేనా?

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17  జిల్లాలో కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమం కారణంగా బలహీనపడింది. ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు టీిఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లడంతో పార్టీకి బలం తగ్గింది. ఈ సమయంలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన…

హైదరాబాద్

బాల్‌థాకరే మృతికి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: శివసేన పార్టీ అధినేత బాల్‌థాకరే మృతికి టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం తెలియజేవారు. బాల్‌థాకరే కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయన మరణం తనను కలిచివేసిందన్నారు.

జిల్లా వార్తలు

అకట్టుకున్న కళాజాత ప్రదర్శనలు

సైదాబాద్‌ : దోమలద్వారా వ్యాపించే వ్యాదుల పట్ల అవగాహన కల్పించేందుకు జీహెచ్‌ ఎంసీ సహకారంతో శనివారం నిర్వహించిన కళాజాత ప్రదర్శనలు అకట్టుకున్నాయి. ఈ ప్రదర్శన రూరల్‌ అవేర్‌నేస్‌ ఫోక్‌ అర్ట్‌ అర్గనైజేషన్‌ అధ్వర్యంలో జరిగాయి. ఈ కళాజాతను కార్పోరేటర్‌…

కరీంనగర్

గుండెపోటుతో వ్యక్తి మృతి

జగిత్యాల (విద్యానగర్‌ ) : పట్టణంలోని ఖిల్లా ప్రాంతంలో ఉన్న నిర్మాణం వివాదాస్పదం కాగా ఈ సందర్బంగా జరిగిన వాగ్వాదంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. తన ఇంటి వద్ద స్వచ్చంద సంస్థ నిదులతో శద్దజల ప్లాంటుకోసం…

జాతీయం

ముప్పులేదు: 2014లోనే ఎన్నికలు : చిదంబరం

ఢిల్లీ:  యుపీఏ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని 2014లో జరుగబోయే ఎన్నికలకే ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. తప్ప ఆ లోపున కాదని ఆర్ధిక మంత్రి పి. చిదంబరం శుక్రవారం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిలకడగా కొనసాగుతుందన్నారు. చిల్లర…

Featured News

శివసేనా అధినేత బాల్‌థాక్రే కన్నుమూత

శివసేన అధినేత బాల్‌ థాకరే కన్నుమూత.. ముంబై: శివసేన అధినేత బాల్‌ థాకరే శనివారం కన్నుమూశారు.మధ్యాహ్నం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.దాదాపు 50 ఏళ్ల పాటు ఆయన మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.గత కొంత కాలంగా ఆయన…

హైదరాబాద్

కేసీఆర్‌ మా ఉద్యమ నాయకుడు : శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: మా ఉద్యమ నాయకుడు టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ‘ అని తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కేసీఆర్‌ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ముందుండి నడిపిస్తామని శ్రీనివాస్‌గౌడ్‌ తెలియజేశారు.

హైదరాబాద్

తెలంగాణలో టీడీపీ ఎప్పుడోగల్లంతైంది: ఈటెల

హైదరాబాద్‌: తెలంగాణలో టీడీపీ ఎప్పుడో గల్లంతైందని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్‌ ఉప ఎన్నికల్లో టీడీపీకి కేవలం 1800 ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయని…

హైదరాబాద్

పరిస్థితి అదుపులోనే ఉంది: మహేశ్‌

హైదనాబాద్‌: పాతబస్తీలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని నగర జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మహేశ్‌ భగవత్‌ తెలియజేశారు. కానీ పాత బస్తీలో బందోబస్తు యధాతధంగా కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు.