Saturday, 7 November 2026

November 2012

హైదరాబాద్

ఛానళ్లపై కేసులు

హైదరాబాద్‌: నిన్న పాతబస్తీలో అల్లర్లపై వివాదాస్పద చిత్రాలు ప్రచారం చేసిన ఛానళ్లపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ విషయాన్ని సమాచార శాఖ తెలిపింది.

జాతీయం

యూపీఏకు వ్యతిరేకంగా అవిశ్వాసం: తృణమూల్‌

ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ తీర్మానానికి సహకరించాలని యూపీఏ భాగస్వామ్య పక్షాలు, వామపక్షాలను ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కోరారు.

జాతీయం

దిగ్విజయ్‌కు కోర్టు సమన్లు

ఢిల్లీ : భాజపా అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్‌ సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్‌ 21న హాజరు కావాలని దిగ్విజయ్‌సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.

వార్తలు

ఈ పర్యటనలో చాలా నేర్చుకున్నాను : సూకీ

అనంతపురం: భారతదేశ పర్యటనలో తాను చాలా పాఠాలు నేర్చుకున్నానని మయన్మార్‌ ప్రతిపక్ష నాయకురాలు, నోబుల్‌ బహుతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీ పేర్కొన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని…

ఎడిట్ పేజీ

ప్రజాస్వామ్యమే ఆమె శ్వాస!..

‘ఆంగ్‌ సాన్‌ సూకీ’ ఈ పేరు వింటే ప్రజాస్వామ్యం పరిమళిస్తుంది. 62ఏళ్ల సూకీ ఈనాటికీ పోరాటమే శ్వాసగా జీవిస్తుంది. ఆమె నుంచి ఎంతో నేర్చుకునేవారే కానీ, నేర్పించేవారు నేడు లేరంటే అతిశయోక్తి కాదు. ఆమె పోరాట పటిమకు ప్రపంచమే…

వార్తలు

స్కూల్‌ బస్సును ఢీకొన్న రైలు: 47మంది విద్యార్థుల మృతి

ఈజిఫ్ట్‌: వేగంగా వెళుతున్న రైలు స్కూల్‌ బస్సును ఢీకొన్న సంఘటనలో 47 మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన దక్షిణ ఈ సంఘటన దక్షిణ ఈజిఫ్ట్‌లో చోటుచేసుకుంది. చిన్నారులంతా 4నుంచి 6 సంవత్సరాలలోపు వారే. అల్‌-మండర గ్రామం…

హైదరాబాద్

అంచనాల కమిటీ భేటీ

హైదరాబాద్‌ : శాసనసభ కమిటీ హాల్లో శనివారం అంచనాల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో రవాణాశాఖ, ట్రాఫిక్‌ విభాగాలపై సమీక్షలు జరుపుతారు.

హైదరాబాద్

సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయాలు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఇవాళ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది, ఈ సమావేశానికి టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హాజరయ్యారు. సచివాలయం ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ నరేందర్‌రావు సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యోగుల…

తెలంగాణ

ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధం : వెంకయ్య

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు అన్నారు. ఎంఐఎం రాజకీయపార్టీ కాదని, దాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్సేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ దేశాన్ని విదేశాలకు తాకట్ల పెడుతుందని ఆయన ధ్వజమెత్తారు.