Saturday, 7 November 2026

November 2012

జాతీయం

ఉరేసుకుని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి అత్మహత్య

  న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి ఒకతను అత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. 21 ఏళ్ల పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యార్థి తన హస్టల్‌ గదిలో ఉరేసుకుని శుక్రవారం మరణించాడు. అతన్ని బీహర్‌లోని నలంద జిల్లాకు చెందిన…

జాతీయం

లిక్కర్‌ వ్యాపారి చద్దాను కాల్చి చంపిన దుండగులు

  న్యూఢిల్లీ : దేశ రాజదాని ఢీల్లీలోని ప్రముఖ మద్య వ్యాపారి పాంటి చద్దా ఫామ్‌ హౌస్‌లో శనివారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చద్దాతో శనివారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చద్దాతో పాటు అతని పోదరుడు…

జిల్లా వార్తలు

పాతబస్తీలో అంక్షల సడలింపు…144 సెక్షన్‌ కోనసాగింపు

ఎవరూ ఎలాంటి అవేశాలకు లోనుకావోద్దని హోంమంత్రి పరిస్థితిని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తున్నామని..సిపి వదంతులు ఎవరూ నమ్మవద్దని సమాచార శాఖ కమిషనర్‌ హైదరాబాద్‌ : అల్లర్లు చెలరేగిన హైదరాబాద్‌ పాతబస్తీలో సాదారణ పరిస్థితులను వెలకోల్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చార్మినార్‌ వద్ద…

జిల్లా వార్తలు

జగన్‌ కోసమే మజ్లిస్‌ కాంగ్రెసుతో తెగదెంపులు సిఎం

  హైదరాభాద్‌ : మజ్లిస్‌ కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బోత్ససత్యనారాయణ పార్టీ అదిష్టానానికి వేర్వేరు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. మజ్లిస్‌ మద్దతు ఉపసంహరణతో రాజకీయం వేడెక్కిన స్థితిలో బోత్స సత్య నారాయణ ఢిల్లీకి…

Featured News

భారతదేశ అభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకం: సూకీ

అనంతపుర్లం: మయన్మార్‌ పత్రిపక్ష నేత, నోబెల్‌ అవార్డు గ్రహీత అంగ్‌ శనివారం అనంతరం జిల్లాలోని పాపసానిపల్టిలో పర్యటించారు. పోదుపు సంఘాలపనితీరును తెలుసుకున్న సూకీ మాట్లాడుతూ భారతదేశఅభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకమని అన్నారు. మహాత్మగాంధీ గ్రామిణ ఉపాది హామీ పథకం…

అంతర్జాతీయం

సవితమృతిపై వివరణకోరిన అమ్నెస్టీసంస్థ

  లండన్‌(జనంసాక్షి), అబార్షన్‌ జరగకపోవడం వలన భారత దంత వైద్యురాలు సవిత హలప్పనవర్‌ చనిపోవటంపై అంతర్జాతీయ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఐర్లాండ్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరింది ఐర్లాండ్‌ ప్రభుత్వ విధానాలు అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలకు అనుగుణంగా ఉండేటట్లు…

సీమాంధ్ర

బాబుకు షర్మిళ సవాల్‌

  కర్నూలు: అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదనపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సవాల్‌ విసిరారు.తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా…

ఆదిలాబాద్

ప్రత్యేక రాష్ట్రంపై నిర్లక్ష్యం తగదు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం నిర్లక్ష్యం తగదని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 1049వ రోజుకు చేరుకున్నాయి. కేంద్రం నిర్లక్ష్యం వల్ల…

ఆదిలాబాద్

సంక్షేమ పథకాలపై అవగాహనకు చర్యలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై  గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారత్‌ నిర్మాణ్‌- పౌర సమాచార ఉత్సవం జిల్లాలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఈ ఉత్సవాన్ని…

ఆదిలాబాద్

26 నుంచి డీఈడీ కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17 : మూడు నెలలుగా ఎదురు చూస్తున్న డీిఈడీ కౌన్సెలింగ్‌ ఎట్టకేలకు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గత ఆగస్టులో డీిఈడీి ఫలితాలు ఆగస్టులో వెలువడినప్పటికీ కౌన్సెలింగ్‌ తేదీని ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో…