Saturday, 7 November 2026

November 2012

జిల్లా వార్తలు

ధ్రువ పత్రాల కుంభకోణం కేసులో ఏడుగురిపై కేసులు

పరంగల్‌: కాకతీయ విశ్వవిద్యాలయంలో సంచలనం సృష్టించిన ధ్రువపత్రాల కుంభకోణంపై పోలిసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సేకరించిన ప్రాథమిక అదారాల ప్రకారం కుంభకోణంతో ప్రమేయమున్న పరీక్షల నియంత్రాణాదికారితో సహ ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

వార్తలు

దేశాభివృద్థిలో మహిళా సాధికారత కీలకం : సూకీ

అనంతపురం: భారతదేశ అభివృద్థిలో మహిళాసాధికారత కీలకమని మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌సూకీ అన్నారు. అనంతపురం జిల్లా పాపసానిపల్లెలో సూకీ పర్యటించారు. పొదుపు సంఘాల పనితీరును తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు…

జిల్లా వార్తలు

భాషా పండితులకు శిక్షణ

దంతాలపల్లి :నరసింహులపేట మండలం దంతాలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి హిందీ బాషాపండితులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. భాషాపండితులకు హిందీ బోదన పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్‌, మరిపెడ, నరసింహులపేట మండలాలకు…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది  గ్రాముల బంగారం ధర రూ. 31,060 పలుకుతుంది.22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,500గా ఉంది. కిలో వెండి ధర…

జిల్లా వార్తలు

అచ్చంపేటలో మెగాఉచిత వైద్య శిభిరం

అచ్చంపేట : మహబూబ్‌నగర్‌లో జిల్లా అచ్చంపేటలో శనివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మెగా ఉచిత వైద్య శిభిరం నిర్వహించనున్నారు. దీనిని జిల్లా కలెక్టరు గిరిరాజ్‌ శంకర్‌ ప్రారంభిస్తారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు అన్ని రకాల వ్యాదులకు సంబందించి పరీక్షలు…

కరీంనగర్

మెన్‌ ఛార్జీలు పెంచాలని విద్యార్థుల మానవహరం

గోదావరిఖని : హస్టళ్లలో చదివే విద్యార్థులకు మెన్‌ ఛార్జీలు పెంచాలని ఎన్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో గోదావరిఖనిలో విద్యార్థులు మానవహరం నిర్వహించారు. హస్టళ్లకు సబ్సీడీలపై వంటగ్యాస్‌ సరఫరా చేయాలని, మెన్‌ఛార్జీలు రూ. 1500 కు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమాన్ని…

కరీంనగర్

వృతి శిక్షాణ కేంద్రాలు ప్రారంభం

గోదావరిఖని : సింగరేణి సేవా కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి శిక్షాణ కేంద్రాలను జీఎం కిషన్‌రావు శనివారం ప్రారంభించారు. గోదావరిఖనిలోనని తిలక్‌నగర్‌, మార్కండేయ కాలనీ, శారదానగర్‌లలో ఏర్పాటు చేసిన టైలరింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సులను అయన ప్రారంభించారు. మహిళలు…

వార్తలు

పాపసానిపల్లెలో సూకీ : పథకాల పరిశీలన

అనంతపురం : మయన్మార్‌ ప్రతిపక్ష నాయకురాలు, నోబుల్‌ బహుమతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీ శనివారం రాష్ట్రంలోని  అనంతపురం .ఇల్లాలో పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌ ఆమెకు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో ఇక్కడికి  వచ్చిన…

జిల్లా వార్తలు

అర్టీసీ బస్సు ఢీ: నలుగురికి గాయాలు

చాదర్‌ఘాట్‌ : మలక్‌పేట చర్మాన్‌ వద్ద అర్టీసీ బస్సు ఢీకోని నలుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు అస్పత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

నగల దుకాణంలో చోరీ

హైదరాబాద్‌ : ఎల్బనగర్‌లో వెంకటెశ్వర నగల దుకాణంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి షట్టర్‌ను పగులగోట్టి దుకాణంలోకి ప్రవేశించిన దోంగలు బంగారం, వెండి అభరణాలను దోచుకెళ్లారు. షాపు యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూన్‌టీంతో ఘటనాస్థలికి చేరుకోని వివరాలు…