Saturday, 7 November 2026

November 2012

తెలంగాణ

తెలంగాణ సాధన కోసం దేనికైనా రెడీ : మంత్రి బసవరాజు సారయ్య

హైదరాబాద్‌: తెలంగాణ సాధన కోసం  దేనికైనా రెడీ అని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సారయ్య తెలియజేశారు.  ఈసారి కనుక తెలంగాణ రావడం…

వార్తలు

కర్ణాటకలోనది సంకీర్ణ ప్రభుత్వం కాదు: ఈశ్వరప్ప

బెగుళూరు: కర్ణాటకలో ఎటువంటి సంకీర్ణ ప్రభుత్వం లేదని, భాజపానే పాలనలోనే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్‌. ఈశ్వరప్ప అన్నారు. కర్ణాటకలో కేజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోందన్న పార్టీ రెబల్‌ నేత యడ్యారప్ప చేసిన ఆరోపణల్ని…

జిల్లా వార్తలు

సిబ్బందిపై కేసు నా దృష్టికి రాలేదు : కేయూ వీసీ

వరంగల్‌ : విశ్వవిద్యాలయ సిబ్బందిపై కేసు నమోదు విషయం తన దృష్టికి రాలేదని కేయూ విశ్వవిద్యాలయం వీసీ వెంకటరత్నం అన్నారు. విశ్వవిద్యాలయంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని గతంలో పోలీసులే చెప్పారని ఆయన తెలియజేశారు.

వార్తలు

330 పరుగుల ఆధిక్యంలో భారత్‌

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో భారత్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఫాలోఆన్‌ గండం నుంచి తప్పంచుకోలేకపోయింది. భారత స్పిన్నర్ల దాటికి ఇంగ్లాండ్‌ కుప్పకూలి పోయింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నంగ్స్‌లోనే 191 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌ 330…

జాతీయం

దిగ్విజయ్‌తో బొత్స భేటీ

ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో  శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించారు.

జాతీయం

రేపు కంబోడియాలో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ రేపు కంబోడియాలో పర్యటించనున్నారు. ఏషియన్‌, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వాణిజ్య, వ్యాపార సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు వివిధ దేశాల  నేతలతో చర్చించనున్నారు.

హైదరాబాద్

జైపాల్‌తో జానా, డీఎల్‌ భేటీ

హైదరాబాద్‌: కేంద్రం మంత్రి జైపాల్‌ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, డీఎల్‌ రవీంద్ర శనివారం  ఉదయం  భేటీ అయ్యారు. వీరు పలు అంశాలను చర్చించినట్లు తెలిసింది.

వార్తలు

అర్టీసీ బస్సు ఢీ: నలుగురికి గాయాలు

చాదర్‌ఘాట్‌ : మలక్‌పేట చర్మాన్‌ వద్ద అర్టీసీ బస్సు ఢీకోని నలుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్సం నిమిత్తం ప్రైవేటు అస్పత్రికి తరలించారు.

వార్తలు

ముగిసిన సూకీ పర్యటన

అనంతపురం: మయన్మార్‌ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్‌సాన్‌సూకీ పర్యటన అనంతపురం జిల్లాలో ముగిసింది, పాపసానిపల్లెలో పర్యటించి డ్వాక్రా మహిళా సంఘాల పనితీరును ఆమె తెలసుకున్నారు. అనంతరం సూకీ హెలికాఫ్టర్‌లో బెంగళూరు బయలుదేరారు. ఆమెకు పాపసానిపల్లెలో కేంద్ర మంత్రి జైరాంరమేష్‌,…