లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సమాజ్‌వాదీ పార్టీ
లక్నో: 2014 జరిగే లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ అప్పుడే కసరత్తు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా 2014లో లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున నిలబడే 55 మంది అభ్యర్థుల పేర్లను ఆపార్టీ ఈ రోజు విడుదల చేసింది.



