Saturday, 7 November 2026

November 2012

వార్తలు

మొతేర టెస్ట్‌లో భారత్‌ స్కోర్‌ 400/4

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో  ఇంగ్లాండ్‌తో అడుతున్న మొదటి టెస్ట్‌ రెండోరోజు భారత జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి 400 పరుగులు చేసి భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. మొదటిరోజు సెహ్వాగ్‌ సెంచరీ చేయగా, రెండో రోజు పుజారా సెంచరీ పూర్తి…

వార్తలు

ప్రారంభమైన సౌత్‌ సీఎంల భేటీ

బెంగళూరు: బెంగళూరులో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అధ్యక్షత వహిస్తున్నారు.

కరీంనగర్

శస్త్ర చికిత్స శిబిరం

కరీంనగర్‌ : పట్టణంలోని స్వశక్తి కళాశాలలో శుక్రవారం గ్రహణంమొర్రి బాదితులను శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. బాదితులు శిభిరానికిహజరై అవసరమైన చికిత్సలు తీసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

వార్తలు

నిలకడగా బాల్‌ధాకరే ఆరోగ్యం

ముంబయి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివసేన అధినేత బాల్‌ధాకరే ఆరోగ్యం గుర్తించి దేవున్ని ప్రార్ధిస్తున్నారని తెలియజేశారు. ప్రజల ప్రార్థనల వల్ల ధాకరే ఆరోగ్యం మెరుగుపడుతోందని వెల్లడించారు. వైద్యుల చికిత్సకు ధాకరే స్పందిస్తున్నారని పార్టీ ఎంపీ అనిల్‌ దేశాయి…

జిల్లా వార్తలు

పార్టీ ఆదేశిస్తే లోక్‌సభకు పోటీచేస్తాం : యనమల

రంగారెడ్డి: బీసీ డిక్లరేషన్‌ ప్రకారం వచ్చే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. పార్టీ ఆదేశిస్తే సీనియర్లమంతా లోక్‌సభకు పోటీ చేస్తామని ఆయన తెలియజేశారు. లోక్‌సభకు ఎవరెవరిని పంపాలనే దానిపై కసరత్తు జరగుతోందని…

వార్తలు

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం

విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతోంది, ఇది రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశారు. ఈశాన్య దిశ నుంచి చలి గాలులు వీస్తున్నందున…

Featured News

రాజన్న.. చంద్రన్నవి చీకటి రాజ్యాలు

మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం యుద్దం చేసేవాడి చేతిలో కత్తి పెట్టండి ప్రమాదమంచున కిరణ్‌ సర్కార్‌ హైదరాబాద్‌,నవంబర్‌15 (జనంసాక్షి) : మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం తప్ప రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం కాదని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌…

వార్తలు

పాఠశాల బస్సు దగ్థం.. విద్యార్థులు క్షేమం

పెదపూడి: తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం  పుట్టగొండ-గండ్రేడు రహదారిలో ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు దగ్థమైంది. అయితే ఈ ఘటన నుంచి విద్యార్థులంతా క్షేమంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకొని…

హైదరాబాద్

బాబుతో టీడీపీ మానిటరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ మానిటరింగ్‌ కమిటే భేటీ అయింది. ఈ భేటీలో రేపటి వస్తృతస్థాయి సమావేశం ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ ఆదేశిస్తే సీనియర్లు లోక్‌సభకు పోటీ చేస్తారని పార్టీ నేత యనమాల రామకృష్ణుడు…

కరీంనగర్

ధాన్యం సేకరణలో వికేంధ్రీకరణ విధానం

కరీంనగర్‌: ధాన్యం సేకరణలో వికేంద్రీకరణ విధానాన్ని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేడు ప్రారంభించనున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, నల్గోండ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.…