Saturday, 7 November 2026

November 2012

వార్తలు

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 47 పాయింట్లకుపైగా లాభాపడింది. అటు నిఫ్టీ కూడా 8 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

జిల్లా వార్తలు

మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయానికి నిప్పు

మహబూబ్‌నగర్‌: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్‌ దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…

వార్తలు

చెరువులో పడవ బోల్తా… ఒకరి మృతి

ఆకివీడు: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం కోళ్లపర్రులోని చేపల చెరువులో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అధికారులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.

తెలంగాణ

నేడు డైట్‌సెట్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌: డీఈడీ కౌన్సెలింగ్‌ తేదీలు, ఏర్పాట్లు, కళాశాలల అనుమతులపై చర్చించేందుకు డైట్‌ సెట్‌ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ నెల 26 లేదా 27న డైట్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. తొలిసారిగా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా…

జిల్లా వార్తలు

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌: చేల్పూరులోని కాకతీయ ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెల్తింది. ప్రాజెక్ట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన  నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే…

Cover Story

సీమాంధ్ర పత్రికల కుట్రను అర్థం .

సీమాంధ్ర పత్రికలు మరో కుట్ర పన్నాయి. వీలున్నపుడల్లా తెలంగాణ ఉద్యమంపై దుష్ప్రచారం చేసే సీమాంద్ర మీడియా ఈ సారి ఏకంగా ఉద్యమ సారధిపైనే తమ కుట్ర బాణాలను ఎక్కుపెట్టాయి..తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చడంలో కీలకభూమిక పోషించిన తెలంగాణ ఉద్యమ…

Featured News

నేడు కేసీఆర్‌తో కోదండరాం భేటీ…

  వేయి ఆలోనలు  గర్షించనీయి.. వంద పూలు వికసించనీయి. హైదరాబాద్‌, నవంబర్‌ 15 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌- తెలంగాణ జేఏసీ మధ్యఏర్పడిన వివాదాల పటాపంచలు కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 5గంటలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌…

Featured News

2014 ఎన్నికల బాధ్యత రాహుల్‌ భుజాలపై

  న్యూఢిల్లీ: నవంబర్‌ 15,(జనంసాక్షి): పార్టీలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషిస్తారనే దానికి సంకేతంగా 2014లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమన్వయ కమిటీకి నేతృత్వం వహించే బాధ్యతను రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌పార్టీ గురువారం అప్పగించింది. గాంధీ నేతృత్వం వహించే ఎన్నికల సమన్వయ…

Featured News

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధరలు

  న్యూఢిల్లీ: నవంబర్‌ 15,(జనంసాక్షి): పెట్రోల్‌ ధర స్వల్పంగా తగ్గింది. చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌ ధరపై 95పైసలు తగ్గించటంతో సుమారు రూపాయి తగ్గినటైంది. ఈ అర్థరాత్రి నుంచి తగ్గించిన ధర అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం దేశ రాజధాని…