Saturday, 7 November 2026

November 2012

హైదరాబాద్

గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. మార్చురీ వద్ద ఉన్న పరుపులు తగలబడుతున్నాయి తగలబడుతున్నాయి. పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది.

హైదరాబాద్

కేజ్రీవాల్‌ ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలి: అరుణ్‌కుమార్‌

హైదరాబాద్‌: అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసే ఆరోపణలపై కేంద్రప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టాలని కరప్షన్‌ ఫ్రీ ఇండియా సంస్థ ప్రతినిధి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. హెచ్‌ఎన్‌బీసీ బ్యాంక్‌ ద్వారా అక్రమంగా విదేశాలకు తరలిపోతున్న నిధులపై చర్యలు  ఏవని ఆయన…

జాతీయం

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 63 వేల ఉద్యోగాలు చిదంబరం

ఢీల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఏడాది 63,200 మంది ఉద్యోగులను నియమించనున్నట్లు కేంద్ర అర్ధికమంత్రి చిదంబరం ప్రకటించారు. గృహనిర్మాణం వాహన రంగాల్లో వృద్ది బాగుందని మౌలిక రంగం ఉక్కు నిర్మాణం జౌళి రంగాలు ఒత్తిడిని ఎదుర్కోంటున్నామని…

హైదరాబాద్

సాంకేతిక పరిజ్ఞానం ఉపమోగంలో ముందువరసలో రాష్ట్రం: సీఎం

హైదరాబాద్‌ :సాంకేతికపరిజ్ఞానం ఉపయోగంలో దేశంలోనే రాష్ట్రం ముందు వరసలో ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుయార్‌ రెడ్డి పేర్కోన్నారు. మీ సేవ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తగ్గుతోందని అయన అన్నారు. ఈ ఇండియా మీ సేవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న…

ఖమ్మం

మద్యం తాగి కానిస్టేబుల్‌ వీరంగం

ఖమ్మం : రిమాండ్‌ ఖైదీలను జైలుకు తీసుకెళ్లే విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్‌ మద్యం తాగి వీరంగం సృష్టించాడు. కొత్తగూడెంనుంచి ఖమ్మం జైలుకు ఖైదీలను బస్సులో తరలిస్తుండగా  ఈ సంఘటన జరిగింది. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు…

హైదరాబాద్

‘డిసెంబర్‌ 9లోపు తెలంగాణపై తేల్చాలి’

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ అంశంపై డిసెంబర్‌ 9లోపు తేల్చాలని కాంగ్రెస్‌ నేత , మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 9వ తేదీ తర్వాత కలిసి వచ్చే మంత్రులు ఎమ్మెల్యేలతో భవిష్యత్తు కార్యాచరణను…

హైదరాబాద్

తుపాకులు కలిగివున్న సినీ దర్శక నిర్మాత అరెస్టు

హైదరాబాద్‌: అక్రమంగా తుపాకులు కలిగివున్న ఓ సిని నిర్మాత, దర్శకుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరనాల రామకృష్ణ ప్రస్తుతం ఓ తెలుగు చిత్రానికి దర్శకనిర్మాతగా ఉన్నారు. అతని వద్ద రెండు తుపాకులతో పాటు ఇరువైకి పైగా తూటాలున్నట్లు…

హైదరాబాద్

జెళ్ల శాఖ డీజీకి యనమల మరో లేఖ

హైదరాబాద్‌: జైళ్ల శాఖ డీజీకి తెదేపా నేత యనమల రామకృష్ణుడు మరో లేఖ రాశారు.నిబంధనలకు విరుద్ధంగా జగన్‌కు ములాఖత్‌లు ఏర్పాటు చేస్తున్నారని ఆ లేఖలో యనమల పేర్కొన్నారు. జైలు అధికారుల సెల్‌ఫోనులను జగన్‌ విరివిగా వాడుతున్నారని ఆరోపించారు. దీనిపై…

తెలంగాణ

కోర్టుకు హాజరైన ‘ గాలి ‘ బెయిల్‌ నిందితులు : విచారణ వాయిదా

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కేసు నిందితులు ఈ రోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. పట్టాభి  రామరావు, చలపతిరావు, సోమశేఖర్‌రెడ్డి యాదగిరి. రవిచంద్ర, దశరథవరామిరెడ్డిలు ఎసీబీ కోర్టుకు హాజరయ్యారు. అయితే న్యాయస్థానం ఈ  కేసు విచారణను ఈ నెల…

జిల్లా వార్తలు

కారు చెట్టును ఢీకొని ముగ్గురి మృతి

మెదక్‌: దుబ్బాక మండలం హబ్సీపూర్‌ వద్ద ఒక కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.