Saturday, 7 November 2026

November 2012

హైదరాబాద్

ఉన్నత ప్రమాణాలతో విద్యనందించటమే లక్ష్యం ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : కళాశాలల్లో విద్యాప్రమాణాలను పెంచటంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడబోదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రమాణలు సరిగా లేని కళాశాలలు సవరించుకోవాలని ఆయన ఇవాళ హైదరాబాద్‌లో సూచించారు. కూకట్‌ పల్లి జేఎన్‌టీయూ ప్రాంగణంలో రూ.…

ఆదిలాబాద్

బాబుల్‌ గూడలో గిరిజన రైతు మృతి

బాబుల్‌ గూడలో గిరిజన రైతు మృతి జైనూరు,(జనంసాక్షి) మండలంలోని గూడమామడ గ్రామపంచాయతీ పరిధిలోని బాబుల్‌ గూడ గ్రామానికి చెందిన ఆత్రం జంగు (48) గిరిజన రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు పోలీసులు కధనం ప్రకారం…

వార్తలు

ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎస్‌

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలో ఆవిలీల చెరువు వద్ద డిసెంబరులో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభల పనులను గురువారం ప్రభుత్వం ప్రధాన కార్శదర్శి మిన్నీ మాధ్యూ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను ఆమెకు…

జాతీయం

ఢీల్లీ ‘ రకాబ్‌ గంజ్‌ ‘ వద్ద కాల్పులు

ఢిల్లీ: ఢీల్లీలోని రకాబ్‌గంజ్‌ గురుద్వార వద్ద రెండు సిక్కువర్గాలమధ్య ఘర్షణ జరిగింది. తాల్వార్లతో పరస్పరదాడుల దిగుతుండటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్

వీసీ నియామకాన్ని తప్పు పట్టిన హైకోర్టు

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సీటీ వీసీ నియామకం పట్ట ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుు పట్టింది. సెర్చ్‌ కమిటీ ఆదేశాల మెరకే వీసీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారినే ఈ యూనివర్సిటీకి వీసీ గా…

హైదరాబాద్

నేడు ఢిల్లీకి వెళ్లనున్న బొత్స

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకోన్న రాజకీయ పరిస్థితులపై హస్తిన పెద్దలకు వివరించేందుకు ఇవాళ సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎంఐఎం మద్దతు  ఉపసంహరణతో రాష్ట్రంలో నెలకోన్న రాజకీయాలపై చర్చించేందుకు బొత్సను ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్‌ పెద్దలు…

వార్తలు

సెహ్వాగ్‌ దూకుడు

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో సెహ్వాగ్‌ రెచ్చిపోయాడు. వన్డే మ్యాచ్‌ను తలపిస్తూ ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. వరుసగా విఫలమవుతున్న సెహ్వాగ్‌, గంభీర్‌ జోడి ఈ మ్యాచ్‌లో నిలకడగా ఆడుతోంది. మొదటి రోజు లంచ్‌ విరామానికి భారత్‌…

హైదరాబాద్

పాతబస్తీలో ఉద్రిక్తతతకు కారణం మజ్లిస్‌: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: పాతబస్తీలో ఉద్రిక్తత, సమస్యలు సృష్టించింది మజ్లిన్‌ పార్టీయేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాతబస్తీ ఘటనలతో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అర్థరాత్రి…

జిల్లా వార్తలు

తెరాస గూటికి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తెరాస గూటికి చేరారు. కేసీఆర్‌ కుమారుడు, ఎమ్మెల్యే కె.తారక  రామారావు సమక్షంలో తెరాస సభ్యతం తీసుకున్నారు.

జిల్లా వార్తలు

రోడ్డు పక్కకు దూసుకుపోయిన బస్సు

కేశంపేట గ్రామీణం : ఇప్పలపల్లి గ్రామ సమీపంలో స్పాంజి ఇనుప కర్మాగారం వద్ద అర్టీసీ బస్సు కమాన్‌ పట్టాలు విరిగి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. 80 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణీస్తున్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి.