Friday, 6 November 2026

November 2012

జిల్లా వార్తలు

ఇద్దరు యువతుల అనుమానాస్పద మృతి…

వరంగల్‌  : నవంబర్‌ 14, (జనంసాక్షి): కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్‌లో ఇద్దరు యువతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు నెక్కొండ మండలం మర్రిపల్లి శివారు వాలునాయక్‌ తండాకు చెందిన వనిత, అనుషగా పోలిసులు గుర్తించారు. వీరిద్దరు…

ఆదిలాబాద్

పురుగుల మందు తాగి యువకుడు మృతి

ఇచ్చోడ : అదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం సిరికోండ గ్రామంలో అర్‌. శ్రీకాంత్‌ (22) అనే యువకుడు తన ఇంట్లోనే పురుగుల మందు తాగి బుధవారం మృతి చెందాడు.ఈ మేరకు కుటుంబ సభ్యులు పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు…

జాతీయం

రాజీనామాకు కట్టుబడే ఉన్నా : కావూరి

న్యూఢిల్లీ : నవంబర్‌ 14, (జనంసాక్షి): ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌తో ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు సమవేశం ముగిసింది.సమవేశం అనంతరం కావూరి మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రధానితో ఏం చర్చించాను అన్నది…

వార్తలు

బాలసాయి ట్రస్టుకు నోటీసులు జారీ

హైదరాబాద్‌ : డీజీపీ కార్యాలయం ఎదుట దొరికిన వివాదాస్పద నగదు వ్వవహారంలో బాలసాయి ట్రస్టుకు ఆదాయపు పనుశాఖ నోటీసులు జారీ చేసింది ఈమేరకు బాలసాయి ట్రస్టు తరుపున ప్రతినిది హాజరు కావాలంటూ ఆదేశించింది బ్యాగుల్లో దొరికిన 6.75 కోట్ల…

హైదరాబాద్

రాష్ట్రానికి వర్షసూచన

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఈ అల్పపీడనం వల్ల రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

జిల్లా వార్తలు

కాకతీయ ఉత్సవాలు వాయిదా

వరంగల్‌ వరంగల్‌ జిల్లాలో ఈ నెల 24 నుంచి జరగాల్సిన కాకతీయ ఉత్సవాలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రకటించారు. ఈ ఉత్సవాలను డిసెంబరు 21 నుంచి 23 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆయన  తెలియజేశారు.

హైదరాబాద్

పాతబస్తీలో 144వ సెక్షన్‌ సడలింపు

హైదరాబాద్‌: వారం రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితుల అనంతరం హైదరాబాద్‌ పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద 144 సెక్షన్‌ను పోలీసులు సడలించారు. చార్మినార్‌ చుట్టుపక్కల ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి తిరిగి ట్రాఫిక్‌కు అనుమతించారు. దీంతో వాహనాల రాకపోకలు ప్రారంభమై…

జిల్లా వార్తలు

వారం రోజుల్లో ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తాం : కోదండరాం

హైదరాబాద్‌ నవంబర్‌ 14, (జనంసాక్షి) : వారం రోజుల్లో ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని నాగం జనార్ధన్‌రెడ్డి చేపడుతున్న భరోసాకు యాత్రకు తాము మద్దతు ఇస్తున్నామని  తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఆయన బుధవారం జేఏసీ కార్యలయంలో…

జాతీయం

రెండు తప్పిదాలు చేశాను: యడ్యూరప్ప

బెంగుళూరు: నవంబర్‌ 14, (జనంసాక్షి): జీవితంలో రెండు అతి పెద్ద తప్పులు చేశానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ఒకటి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, రెండొది కొత్త పార్టీ ఇంకా ముందుగానే ప్రారంభించకపోవడం అని చెప్పారు.…

జాతీయం

ప్రధానితో సూకీ సమావేశం

ఢిల్లీ: మయన్మార్‌ ప్రతిపక్షనేత అంగ్‌సాన్‌ సూకీ నేడు భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. అరగంటపాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. దశాబాద్దల పాటు పోరాడి గెలిచిన సూకీ దైర్యాన్ని ప్రధాని ప్రశంసించారని,…