Friday, 6 November 2026

November 2012

అంతర్జాతీయం

21,28 మిలియన్‌ డాలర్లు పలికిన గోల్కొండ వజ్రం

జెనీవా: నవంబర్‌ 14, (జనంసాక్షి): భారత్‌ గోల్కొండ గనుల నుంచి తీసిన పెద్ద పరిమాణంకల లోపరహిత వజ్రం జెనీవాలో మంగళవారం రాత్రి రికార్డు ధర అయిన 21,48 మిలియన్‌ డాలర్లకు విక్రయమైంది అరుదైన వర్ణరహిత వజ్రం బరువు 76,02…

కరీంనగర్

కోడుకుతో కలిసిభర్తను హత్య చేసిన భార్య

కాల్వ శ్రీరాంపూర్‌ : కుటుంబ తగాదాల నేపద్యంలో ఒక మహిశ కోడుకుతో కలిసి తన భర్తను హత్య చేసిన సంఘటన కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని మల్యాల గ్రామ పరిది జగ్గయ్యపల్లెలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం జగ్గయ్యపల్లె గ్రామానికి చెందిన.…

వార్తలు

బాంబు పేలుళ్లలో 9మంది మృతి

కిర్కుక్‌ :ఇరాక్‌ ఉత్తర ప్రాంతంలో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్లలో 9మంది మృతి చెందగా దాదాపు 55 మంది గాయపడ్డారు వరసగా జరిగిన ఈబాంబు పేలుళ్లు ఓభవన నిర్మణంలో ఉన్న కార్మికులను పక్కనే ఉన్నకుర్ధిష్‌ రాజకీయ పార్టీ కార్యాలయాన్ని…

వార్తలు

ఎన్‌కౌంటర్‌లో 5 గురు మావోయిస్టులు మృతి

ఒడిశా: గజపతి జిల్లా మోనో బ్లాక్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.

వార్తలు

మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న యడ్యూరప్ప

కర్నూలు: జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంస్వ్రామిని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం. దర్శించుకున్నారు ,మంత్రాలయం సమీపంలోని తుంగభధ్ర రైల్యే స్టేషన్‌ వరకూ రైల్లో వచ్చిన యడ్యూరప్ప అక్కడి నుంచి రోడ్డు మార్గాన మంత్రాలయం చేరుకున్నారు మఠం…

జిల్లా వార్తలు

కెసిఆర్‌ మనసులో సమైక్యాంధ్ర…. బయట మాత్రం తెలంగాణ:మోత్కుపల్లి

హైదరాబాద్‌: నవంబర్‌ 14,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రావు అసలు రంగును ప్రజలు తెలుసుకున్నారని తెదేపా సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కెసిఆర్‌ తెలంగాణ ద్రోహి అని తెలంగాణ వాదాన్ని అమ్ముకున్న ఘనత ఆయనదే…

జాతీయం

ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరం : ఆజాద్‌

ఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. ఎంఐఎంతొ మాట్లాడాలంటే అసదుద్దీన్‌ అందుబాటులోకి రాలేదని, పూర్తి వివరాలు తెలుసుకుంటున్నానని ఆజాద్‌ అన్నారు.

జిల్లా వార్తలు

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు: టీడీపీ అధినేత చంద్రబాబు

వైకాపాను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సోనియాకి షరతు విధించారు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజలు బతకలేని పరిస్థితి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు టీడీపీ అధినేత చంద్రబాబు హైదరబాద్‌ నవంబర్‌ 14, (జనంసాక్షి) : వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు,కడప పార్లమెంటు సభ్యుడు…

జిల్లా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వంపై ‘ఎంయుఎసి’ ఆగ్రహం

హైదరాబాద్‌ నవంబర్‌ 14, (జనంసాక్షి) : మజ్లిస్‌ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందే మరో కుదుపు సంభవిస్తోంది. రాష్రంలో సాంఘిక-ధార్మిక సంస్థల ఛత్రసంస్థ, ముస్లింయునైటెడ్‌ యాక్షన్‌ కమిటీ బుధవారం హైదరాబాద్‌ లో సమచారం జరుగుతోంది.…

జాతీయం

ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరం: ఆజాద్‌

ఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులంనబీ ఆజాద్‌ అన్నారు. ఎంఐఎంతో మాట్లాడాలంటే అసదుద్దీన్‌ అందుబాటులోకి రాలేదని. పూర్తి వివరాలు తెలుసుకుంటున్నానని ఆజాద్‌ అన్నారు.