Friday, 6 November 2026

November 2012

హైదరాబాద్

విద్యుత్తు సంక్షోభానికి తొలి ముద్దాయి వైఎస్‌: అరవింద్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర్లంలో విద్యుత్తు సంక్షోభానికి తోలి ముద్దాయి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డేనని తెదేపా ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. 2004నుంచి 2009 మధ్యకాలంలో వైఎస్‌ విద్యుత్తు వ్యవస్థను పతనావస్థకు తీసుకొచ్చారని మండి పడ్డారు. పాదయాత్రలో భాగంగా ప్రజల కరెంటు…

హైదరాబాద్

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సీఎం

హైదరాబాద్‌: దేశంలో లౌకికవాదాన్ని ఖచ్చితంగా పాటించేది కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ పాలిత ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మైనార్టీల సంక్షేమానికి కట్టుబడిన ఏకైక ప్రభుత్వం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు…

హైదరాబాద్

యానిమేషన్‌ రంగానికి రాజధానిగా హైదరాబాద్‌: పొన్నాల

హైదరాబాద్‌: యూనిమేషన్‌, గేమింగ్‌ రంగానికి హైదరాబాద్‌ను రాజధానిగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలియజేశారు.  ఈ నెల  5వ తేదీనుంచి వరకు లండన్‌తో పాటు వివిధ నగరాల్లో పర్యటించి ఇందుకనుగుణంగా అధ్యయనాలు చేశామని ఆయన…

జాతీయం

రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్‌ అగ్రనేతల అత్యవసర సమావేశం

ఢిల్లీ: రాష్ట్రవ్యవహారాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు. గులాంనబీ ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌, వయలార్‌ రవి సమావేశానికి హాజరయ్యారు.

జిల్లా వార్తలు

గుర్తు తెలియని వ్యక్తి మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌ :స్థానిక రైల్వే గేటు వద్ద డౌన్‌లైన్‌లో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియలేదని జనగాం జీఅర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లయ్య తెలిపారు. మృతదేహన్ని జనగాం ఏరియా అస్పత్రికి తరలించి 2…

వార్తలు

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై భాజపా పోరు

డిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రభుత్వానికి కఠిన పరీక్షే పెట్టిబోతున్నాయి భాజపా నేతలు రవిశంకర్‌ప్రనాద్‌ ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు ఈసమావేశాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తమ పార్టీ వ్వతిరెకిస్తుందని ఆయన స్పష్ణం చేశారు…

వార్తలు

ఇరాన్‌లో హెలికాప్టర్‌ కూలి 10 మంది మృతి

టెహ్రాన్‌: ఒక కారు ప్రమాదంలో గాయపడిన వారందరినీ త్వరగా ఆస్పత్రికి చేర్చే ప్రయత్నం నిష్బంలమైంది. క్షతగాత్రులను తీసుకెళ్తున్న హెలికాఫ్టర్‌ కుప్పకూలడంతో అందులో ఉన్న 10 మందీ కన్నుమూశారు. ఇరాన్‌ ఉత్తర ప్రాంతంలో కారు ప్రమాదంలో గాయపడిన వారిని తీసుకుని…

జిల్లా వార్తలు

బావిలో పడి యువకుని మృతి

దౌలతాబాద్‌ : బావిలోనుంచి నీరు తోడుతుండగా కాలుజారి అందులో పడి ఒక యువకుడు మృతిచెందిన మహ్మద్‌షాపూర్‌ పరిధిలోని లింగాయపల్లి తాండాలో బుధవారం జరిగింది. సురేష్‌ (19) గ్రామసమీపంలో వ్యవసాయబావినుంచి నీరు తోడుతుండగా  ప్రమాదం సంభవించింది.

జాతీయం

పింకి ‘సామర్థ్యం’ పై సందేహాలు

కోల్‌కతా: నవంబర్‌ 14,(జనంసాక్షి): డిఎన్‌ఎ పరీక్ష నివేదిక ఆదారంగా మాజీ ఆసియా గేమ్స్‌ బంగారు పతక గ్రహీత పింకీ ప్రమాణిక్‌ పురుషుడని తేలడంతో పోలీసులు ఆమెపై చార్జిషీటు దాఖలు చేయాలని చూస్తున్నారు.కాని మంగళవారం పోలీసుల చర్యను వైద్య నిపుణులను…

జాతీయం

ప్రధాని జపాన్‌ పర్యటన వాయిదా

ఢిల్లీ: జపాన్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేపటి పర్యటనను ప్రధాని మన్మోహస్‌సింగ్‌ వాయిదా వేసుకున్నారుజ జపాన్‌ పార్లమెంటును శుక్రవారానికల్లా రద్దు చేసి డిసెంబరు 16న ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ ప్రధాని యొషిహికో నోడా బుధవారం ప్రకటించారు.