Friday, 6 November 2026

November 2012

వార్తలు

పద్మావతి అమ్మవారికి శ్రీవారి కాసుల హారం

తిరుచానూరు : పద్మవతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి కాసుల హారం సమర్పించారు. శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరిన ఈకాసుల హారాన్ని తిరుమాడ వీధుల్లో వూరెగించి ఇవాళ తారుచానూరులో జరిగె గజవాహనసేవలో అమ్మవారికి అలంకారిస్తారు శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన…

జాతీయం

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై భాజపా పోరు

ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రభుత్వానికి కఠిన పరీక్షే పెట్టబోతున్నాయి. భాజపా నేత రవిశంకర్‌ప్రసాద్‌ ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.  ఈ సమావేశాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన…

హైదరాబాద్

కిరణ్‌పై అసదుద్దీన్‌ ఫైర్‌

హైదరాబాద్‌,  నవంబర్‌ 14, (జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంపై మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ బుధవారం మరోసారి నిప్పులు చెరిగారు తమకు కాంగ్రెస్‌ పార్టీతో 14 ఏళ్ల వనవాసం పూర్తమిందని…

కరీంనగర్

న్యాక్‌ కేంద్ర తరలింపును అపాలి

గోదావరిఖని : ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లో నిర్వహిస్తున్న న్యాక్‌ కేంద్రాన్ని తరలించవద్దని తెలుగు యువత అద్వర్యంలో ధర్నా చేపట్టారు. నాలుగేళ్లుగా స్థానిక నిరుద్యోగుల అవసరాలను తీరుస్తున్న న్యాక్‌ కేంద్రాన్ని తరలించడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు…

అంతర్జాతీయం

పెళ్లిబృందంపై కాల్పులు నలుగురి మృతి

మెక్సికో : నవంబర్‌ 14, (జనంసాక్షి): పశ్చిమమెక్సిలో ఇద్దరు పాయుధెలె ఒక వివాహబృందం పై కాల్పులు జరపటంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా కిందపడిపోయిన మరో ముగ్గురిపై మళ్లీ కాల్పులు చేయటంతో వారు కూడా ప్రాణాలు కోల్పోయారు వారిద్దరూ స్థానిక…

జాతీయం

జవహర్‌ లాల్‌ నెహ్రూ 123వ జయంతి

ఢిల్లీ: నవంబర్‌ 14, (జనంసాక్షి): జవహర్‌లాల్‌ నెహ్రూ 123వ జయంతి వేడుకలు దేశంలో  ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీలతో పాటు ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌లు యమునా నదీ తీరంలో ఉన్న శాంతి వనంలోని…

వార్తలు

కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు

హైదరాబాద్‌ :ఎంఐఎం యునైటెడ్‌ ముస్లిం. ఫోరం నేతలు ఈరోజు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌కు కలిపారు చార్మినార్‌ వద్ద వ్యాపార దిగ్బంధంపై వారు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు

కరీంనగర్

తిమ్మాపూర్‌లో సహకార వారోత్సవాలు

ధర్మపురి : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో సహకార వారోత్సవాలను సంఘం అథ్యక్షుడు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సంఘం తీరుతెన్నుల గురించి వివరించారు. సభ్యులు శ్రీనివాస్‌, తిరుపతి. తదితరులు పాల్గోన్నారు.

హైదరాబాద్

బాలసాయి ట్రస్టుకు నోటీసులు జారీ

హైదరాబాద్‌: డీజీపీ కార్యాలయం ఎదుట దొరికిన వివాదాస్పద నగదు వ్యవహారంలో బాలసాయి ట్రస్టుకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు బాలసాయి ట్రస్టు తరపున ప్రతినిధి హాజరు కావాలంటూ ఆదేశించింది. బ్యాగుల్లో దొరికిన రూ. 6.75…

వార్తలు

రాష్ట్ర స్థాయి ఆర్చెరీ పోటీలకు నలుగురు విద్యార్థుల ఎంపిక

కెరమెరి : మండల కేంద్రంలో జడ్పీఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి ఆర్చెరీ పోటీలకు ఎంపికయిన నలుగురు విద్యర్థులకు ఎస్పై సంజయ్‌ పతకాలు అందజేశారు ఎంపికయిన వారిలో ప్రియాంక తిరుపతి కమాలాకర్‌ గౌతమి ఉన్నారు.