Friday, 6 November 2026

November 2012

జాతీయం

దీపావళిపై కరవు ఛాయలు

సుండుపల్లి : దీపావళి పండగపై కరవు ఛాయలు పడ్డాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో వేసిన వేరుశెనగ పంట ఎండిపోయింది. రైతులు నష్టాల బారిన పడ్డారు. ఈ ప్రభావం దీపావళి బాణాసంచా కోనుగోళ్లపై పడింది. కోత్త బట్టలు కోనేవారు.…

వార్తలు

మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న యడ్యూరప్ప

కర్నూలు: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామిని కార్ణటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం దర్శించుకున్నారు. మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర రైల్వే స్టేషన్‌ వరకూ లైల్లో వచ్చిన యడ్యూరప్ప అక్కడి నుంచి రోడ్డు మార్గాన మంత్రాలయం చేరుకున్నారు. మఠం…

వార్తలు

తెలంగాణ ప్రజల మనోభావాలతో కేసీఆర్‌

హైదరాబాద్‌ :తెలంగాణ ప్రజల మనోభావాలతో కేసిఆర్‌ వ్యాపారం చేస్తున్నారని ఆయన తెలంగాణ తెస్తానంటే నమ్మేవారు ఆంధ్రప్రాంత ఉద్యోగులను హైదరాబాద్‌లో అనుమతిస్తేతప్పేమిటని అన్నది కేసీఆర్‌నని మోత్కుపల్లి అన్నారు మనసులో సమైక్యాంధ్ర,బయటకు తెలంగాణ అని తెరాస నేతలు మాట్లాడుతున్నారని అబద్దాలతో లెతంగాణ…

జిల్లా వార్తలు

రైతులకు నష్టపరిహరం చెల్లించాలి

ఏవీ రైతు సంఘంబాగ్‌లింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం నియమించిన భూపేంద్ర సింగ్‌ హూడా కమిటీ సిపార్సుల మేరకు నీలం తుఫాను బాదిత రైతులకు నష్టపరిహరం చెల్లించాలని ఏవీ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఎకరా వరికి రూ.10 వేలు, వాణిజ్య…

వార్తలు

ఇరాక్‌ బాంబు పేలుళ్లలో 9 మంది మృతి

కిర్కుక్‌, ఇరాక్‌ : ఇరాక్‌ ఉత్తర ప్రాంతంలో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా దాదాపు 55 మంది గాయపడ్డారు. వరసగా జరిగిన ఈ బాంబు పేలుళ్లు ఓ భవన నిర్మాణంలో ఉన్న కార్మికులను, పక్కనే…

జిల్లా వార్తలు

టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం

చైతన్యపురి : దిల్‌సుఖ్‌నగర్‌లో శారదానగర్‌లో ఇళ్ల మద్యన ఉన్న టైర్ల మరమ్మతుల దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు అర్పివేయడంతో పెద్ద ప్రమాదమేమి చోటుచేసుకోలేదు.

వార్తలు

బాలల దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ దంతులు

బాలల దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ దంతులు హైదరాబాద్‌, రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు దర్బారు హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పాల్గొన్నారు వివిధ పాఠశాలల పిల్లలు పెద్ద సంఖ్యలో రాజ్‌…

వార్తలు

రాజీనామాకు కట్టుబడే ఉన్నా

డిల్లీ: పార్టీ తన పట్ల వ్వవహరించిన తీరుతో అసంతృప్తితో ఉన్నానని ఏలూరు కాంగ్రెస్‌ ఎంపికావూరి సాంబశివరావు అన్నారు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు.సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికి రాజీనామాకు కట్టుబడే ఉన్నానని చెప్పారు.

జిల్లా వార్తలు

కుట్టుమిషన్ల గోడౌన్‌లో అగ్నిప్రమాదం

రాంనగర్‌ : బాకారం లోని విద్యా కుట్టుమిషన్‌ కంపెనీ గౌడౌన్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 15 లక్షల వరకూ అస్తినష్టం జరిగినట్లు కంపెనీ యాజమానులు తెలిపారు. సుమారు మూడుగంటలపాటు నాలుగు పైరింజన్లు శ్రమించి మంటలు…