Friday, 6 November 2026

November 2012

వార్తలు

జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం

మచిలీపట్నం : జాలీయా పుస్తక ప్రదర్శనను జిల్లా విద్యాశాఖాదికారి డిదేవానందరెడ్డి ప్రారంబించారు స్థానిక పరాజ్‌ పేటలోని ఆర్సీఎం ఉన్నత పాఠశాలలో తెలుగు రచయితల సంఘం నేషనల్‌ బుక్‌ ఫెస్ఠివల్‌ సంయుక్త కొనసాగుతుందని నిర్వాహుకులు చెప్పారు.

వార్తలు

తొలి ప్రధానికి ప్రముఖుల నివాళులు

తొలి ప్రధానికి ప్రముఖుల నివాళులు హైదరాబాద్‌, భారత్‌ తొలి ప్రధానమంత్రి పండిత నెహ్రూె జయంతి సందర్భంగా ఈరోజు అబిడ్స్‌లోని ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య దానం నాగేందర్‌ పలువురు…

అంతర్జాతీయం

సెక్సు కుంభకోణంలో యుఎస్‌ అధికారి

వాషింగ్టన్‌ : సెక్స్‌ కుంభకోణంలో మరో యుఎస్‌ ఉన్నత సైనికాధికారి చిక్కుకున్నారు. అఫ్గనిస్థాన్‌లోని నాటో కమాండర్‌ జనరల్‌ జాన్‌ అల్లెన్‌పై ఈ ఆరోపణలు వచ్చాయి. జిల్‌కెల్లీ అనే ఫ్లొరిడా మహిళతో ఆయన తగనిరీతిలో వ్యవహరించినట్లు సీనియర్‌ యుఎస్‌ రక్షణ…

ఆదిలాబాద్

భూపంపిణీలో అక్రమాలపై విచారణ జరపాలి

కాగజ్‌నగర్‌ : అరోవిడత భూపంపిణీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలంటూ సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రెవేన్యూ శాఖ మంత్రికి అయన పిర్యాదు ఛేశారు.

వార్తలు

చింతపల్లి నుంచి ప్రారంభమైన బాబు పాదయాత్ర

రంగారెడ్డి :తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో ఏడో రోజు కొనసాగుతోంది పూడూరు మండలం చింతపల్లి కూడలి బాబు పాదయాత్ర ప్రారంభమైంది

హైదరాబాద్

రాజీనామాకే ‘ కావూరి ‘ మొగ్గు

హైదరాబాద్‌ : ఎంపీ పదవికి రాజీనామా విషయంలో వెనక్కు తగ్గనని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు చెప్పారు. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రధానితో అపాయింట్‌మెంట్‌ను తానే కోరానని తెలిపారు. ప్రధానితో మాట్లాడిన…

వార్తలు

కంటిఆసుపత్రిలో బాణసంచా పేలుడు

హైదరాబాద్‌ :మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 12మంది బాణసంచాపేలుడు బాదితులు చేరారు బాదితుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు మంగళవారం రాత్రిజరిగిన దీపావళి వేడుకల్లో బాణసంచా పేలుస్తూ వీరంతా గాయపడ్డారు

ఆదిలాబాద్

అర్యవైశ్యసంఘం అధ్వర్యంలో ప్రీత్‌ మిలన్‌

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని అర్యవైశ్య సంఘం అధ్వర్యంలో దీపావళి ప్రీత్‌ మిలన్‌ నిర్వహించారు . ఈ సమావేశానికి ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, అర్యవైశ్య సంఘం సభ్యులు హజరయ్యరు. ఒకరికోకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకోన్నారు.

అంతర్జాతీయం

ఇంద్రానూయికి ఒబామా నుంచి ఆహ్వానం

వాషింగ్టన్‌ : అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాల గురించి చర్చించేందుకు అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నుంచి భారతీయ అమెరికన్‌, పెప్సీ కంపెనీ సీఈఓ ఇంద్రానూయికి ఆహ్వానం అందింది. అర్థికలోటును తగ్గించడంపై పౌరసమాజం, వ్యాపార, కార్మిక, కాంగ్రెస్‌ వర్గాల్లో…

వార్తలు

ఎర్రన్నాయుడికి బాలకృష్ట నివాళిలు

ఎర్రన్నాయుడికి బాలకృష్ట నివాళిలు శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో జరుగుతున్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు  సంస్మరణ సభకు బాకృష్ట నారా లోకేష్‌ హాజరురయ్యారు గ్రామంలోని ఎర్రన్నాయుడు విగ్రహానికి బాలకృష్ట  పూలమాలవేసి నివాళిలు అర్పించారు.ఎర్రన్న కుటుంబానికి…