Friday, 6 November 2026

November 2012

వరంగల్

యువకుడి ఆత్మహత్యాయత్నం

యువకుడి ఆత్మహత్యాయత్నం ధర్మసాగర్‌  పోలీసుస్టేషన్‌ సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నాకిని పాల్పడ్డాడు ధర్మసాగర్‌ పోలీసులు కధనం ప్రకారం ధర్మసాగర్‌ మండలం శాయిపేట గ్రామానికి చెందిన రాపోలు రోశయ్య (20) అనే ఆటోడ్రైవర్‌ బంజరుపల్లికి చెందిన వంగ ప్రవళిక(15)…

వార్తలు

రైతుల కష్టాలు తెలుసు : కేంద్ర మంత్రి చిరంజీవి

ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఈరోజు పర్యటిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైఎస్‌ఆర్‌ కాలనీలో వరత బాధితులకు చిరంజీవి నిత్యావసర వస్తువులను పంపీణీ చేశారు. నీలం తుఫాను ప్రభావంతో…

సీమాంధ్ర

‘నీలం’ బాధితులను ఆదుకుంటాం: చిరంజీవి

కృష్ణా: నీలం తుపాను బాధితులను అదుకుంటామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిరంజీవి నేడు పర్యటించనున్నారు. ఆయన కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి…

జాతీయం

2జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రారంభం

ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలతో 2జీ స్పెక్ట్రమ్‌ వేలం ఢిల్లీలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. వేలం పాటలో ఐదు సంస్థలు పాల్గోన్నాయి, ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రం అంచనా వేసింది. 22…

వార్తలు

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లా పాలగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కంబాలిపేట అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరిగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: సోమవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 30 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా,10 పాయింట్లకు పైగా నిఫ్టీ లాభంలో కొనసాగుతొంది.

వార్తలు

16న షిర్డీ వెళ్లనున్న రాష్ట్రపతి

షిర్డీ: షిర్డీ సాయిబాబా ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక, పర్యావరణ హిత ‘ సాయి ఆశ్రమాన్ని ‘ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించనున్నారు. 14వేల మంది వినియోగించుకొనే సామర్ధ్యం ఉన్న ఆశ్రమాన్ని రాష్ట్రపతి ఈ నెల 16న…

హైదరాబాద్

నేడు ఎంఐఎం కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అధికాన కాంగ్రెస్‌తో ఎంఐఎం అమీతుమీ తేలుచ్చుకోనుంది.  ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు ఎంఐఎం కార్యవర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతు కొనసాగించాలా? అనే విషయాన్ని…

వార్తలు

రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత

విశాఖ: విశాఖ ఏజెన్సీ ప్రాంతం గూడెంకోత్తవీధిలో అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి విలువైన గంజాయిని సోమవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. బొలేరో, తవేరా వాహనాల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగుర్ని ఆరెస్టు చేసినట్లు…

జాతీయం

ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే: రణ్‌బీర్‌ కపూర్‌

ముంబయి: కథ బాగుంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమేనని బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ స్పష్టంచేశారు. కరణ్‌ జోహార్‌ చిత్రంలో రెండో ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించేందుకు రణ్‌బీర్‌ సందేహిస్తున్నారని వస్తున వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు…