Friday, 6 November 2026

November 2012

జాతీయం

ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించిన అన్నా హజారే

ఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిన్న 15 మంది సభ్యుల కొత్త బృందాన్ని ప్రకటించిన అన్నా హజారే ఇవాళ ఢిల్లీలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్వోదయ ఎన్‌క్లేవ్‌లో ఈ కార్యాలయం ప్రారంభిస్తూ ఆయన దేశాన్ని మార్చాలంటే…

హైదరాబాద్

తెదేపా లేఖ గురించి తెలియదనడం అవివేకం: యనమల

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు విషయమై తెదేపా రాసిన లేఖ గురించి తనకు తెలియదనడం కేంద్రమంత్రి షిండే అవివేకమని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. గత సెప్టెంబరులోనే తెలంగాణ పై స్పష్టమైన వైకరితో తెలుగుదేశం ప్రధానికి…

జాతీయం

ఇవాళ యూపీఏ మిత్రపక్షాలకు ప్రధాని విందు

ఢిల్లీ: విందు భేటీలతో మిత్ర పక్షాలను మచ్చిక చేసుకుని పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను సక్రమంగా నిర్వహించేందుకు, ప్రతిపక్షాల దూకుడుకు కళ్లెం వేసేందుకు యూపీఏ కసరత్తు చేస్తుంది. ఈ మేరకు  యూపీఏ మిత్రపక్షాలకు ఇవాళ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విందు ఇవ్వనున్నారు.…

జాతీయం

జెఠ్మలాని పసలేని ఆరోపణలు: ఉమాభారతి

న్యూఢిల్లీ: శ్రీరాముడు మంచి భర్త కాడు ‘ అని బీజేపీ సీనియర్‌ నేత జెఠ్మలానివి చేసిన ఆరోపణలపై ఫైర్‌ బ్రాండ్‌ ఉమాభారతి ఫైర్‌ అయ్యారు. జెఠ్మలానికి పనీపాటాలేకే పసలేని ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. అయినా, శ్రీరాముడికి జెఠ్మలాని…

హైదరాబాద్

చార్మీనార్‌ వద్ద నిరసన: ఐదుగురు ఎమ్మెల్యేల అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని చార్మినార్‌ వద్ద ఎంఐఎం నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు ఐదుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. పాతబస్తీలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, వదంతులను నమ్మవద్దని కమిషనర్‌…

వార్తలు

హైటెక్‌ కాపీయింగ్‌ కేసులో ఏడుగురు ఆంధ్ర విద్యార్థుల అరెస్టు

చండీగఢ్‌: చండీగఢ్‌లో పేజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షలో హైట్‌క్‌ కాపీయింగ్‌కు పాల్పడిన ఏడుగురు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులను ఈ రోజు అరెస్టు చేశారు. ఈ ఏడుగురు విద్యార్థులను నిందితుడు గురివిరెడ్డి పరీక్ష రాసేందుకు పంపినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రధాన నిందితుడు…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో నేడు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 32,100. 22 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30,350 కిలో వెండి ధర…

స్పొర్ట్స్

ఏటీపీ వరల్డ్‌ టూర్‌ సెమీస్‌లో జొకోవిచ్‌, ముర్రే

ల్శడఐ్‌, న|్శబ్‌ 10 : వరల్డ్‌ నెంబర్‌ వన్‌ నోవక్‌ జొకోవిచ్‌ సీజన్‌ను విజయంతో ముగించేందుకు మరో రెండడుగుల దూరంలో నిలిచాడు. ఏటీపీ వరల్ట్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో సెవిూస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో జొకోవిచ్‌ 6-2 ,…

స్పొర్ట్స్

కోచ్‌ గోపిచంద్‌ను తప్పుపట్టిన జ్వాలా గుత్తా

హైదరాబాద్‌, నవంబర్‌ 10 : బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపిచంద్‌పై స్టార్‌ షట్లర్‌ జ్వాలా గుత్తా ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ కోచ్‌గా ఉన్న గోపీచంద్‌ సొంత ప్రైవేట్‌ అకాడమీని నిర్వహించడం సరి కాదని ఆమె అన్నది. జాతీయ చీఫ్‌…

స్పొర్ట్స్

వరల్డ్‌ స్క్వాష్‌ మీట్‌లో భారత కెప్టెన్‌గా దీపిక

నల్యిడ్థిల్లీ, న|్శబ్‌ 10 :మహిళల వరల్డ్‌ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌కు అంతా సిధ్దమైంది. నవంబర్‌ 12 నుండి 17 వరకూ జరిగే ఈ టోర్నీకి ఫ్రాన్స్‌ ఆతిథ్యమిస్తోంది. ఈ సారి రికార్డ్‌ స్థాయిలో మొత్తం 26 దేశాలు పార్టిసిపేట్‌…