Friday, 6 November 2026

November 2012

జిల్లా వార్తలు

చంద్రాయణగుట్ట వద్ద ఉద్రిక్త పరిస్థితులు

చంద్రాయణగుట్ట చార్మినారు వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా చంద్రాయణగుట్ట వద్ద కార్యకర్తలు నాలుగు బస్సులను ధ్వంసం చేశారు మరో రెండు వాహనాలను నిప్పపెట్టారు పోలీసులు పైకి రాళ్ళు రువ్వుతున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త…

హైదరాబాద్

పార్టీ అధినేత్రికి చివరి లేక : కేకే

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి చివరిసారిగా లేఖ రాస్తున్నామని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కె. కేశవరావు చెప్పారు. అధినేత్రికి రాయబోయే లేఖలో భవిష్యత్తు కార్యాచరణను పేర్కొంటామని వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో…

హైదరాబాద్

రేపు ఎంఐఎం నేతల అత్యవసరం భేటీ

హైదరాబాద్‌: రేపు ఎంఐఎం నేతలు అత్యవసర సమావేశం కానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ మద్దతుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ తెలియజేశారు. అరెస్టు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌…

జాతీయం

హజారే- కేజ్రీవాల్‌ల మధ్య వివాదం

ఢిల్లీ: ‘ ఇండియన్‌ ఎగేనెస్ట్‌ కరప్షన్‌ ‘ క్యాప్షన్‌ విషయంలో అన్నాహజారే- అరవింద్‌ కేజ్రీవాల్‌ల మధ్య మరో వివాదం రాజుకుంటుంది. ఈ క్యాప్షన్‌ తమదంటే తమదని ఇరు వర్గాల మధ్య రగడ మొదలైంది, క్యాప్షన్‌ వాడుకుంటామని కేజ్రీవాల్‌ టీం…

జిల్లా వార్తలు

షిండేవి బాధ్యతారహిత వ్యాఖ్యలు : బీవీ రాఘవులు

మెదక్‌: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలంగాణపై బాధ్యతారహితమైన వ్యాఖ్యాలు చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. స్థానిక పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.…

జిల్లా వార్తలు

అర్టీసీ బస్సు ఢీకోని యువకుడి మృతి

కేవీహెచ్‌బీ కాలనీ : సైకిల్‌పై రోడ్డు దాటుతున్న ఓ యువకుడుని కేవీహెచ్‌బీ కాలనీ బస్సు డిపో ఎదుట అర్టీసీ బస్సు ఢీకోంది. ఈ ప్రమాదంలో ఉమేష్‌కుమార్‌ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉమేష్‌కుమార్‌ బతుకు తెరువు…

జాతీయం

రాందేవ్‌ ట్రస్టుకు రూ. 5 కోట్ల జరిమానా

ఢిల్లీ: పన్నులు కట్టనందుకు బాబా రాందేవ్‌ ట్రస్టుకు ప్రభుత్వం రూ. 5 కోట్లకు పైగా జరిమానా విధించింది. హరిద్వార్‌కు చెందిర పతంజలి యోగాపీఠ్‌ అండ్‌ దివ్య యోగా ట్రస్టు శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలనుంచి డబ్బు తీసుకుంటోంది. కాబట్టి ఇది…

ఆదిలాబాద్

ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

అదిలాబాద్‌ : నిర్మల్‌ – బైంసా జాతీయరహదారిపై శనిగాపూర్‌ శివారులో అదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చిన్నారితో సహ ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న అటో, లారీ డీకోనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలో…

జిల్లా వార్తలు

త్వరలో ఐకాస పాదయాత్ర : కోదండరాం

మెదక్‌: మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు వారి నియోజకవర్గాల్లో త్వరలో ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం తెలియజేశారు. తెరాసతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని, ఉద్యమాన్ని ఉద్థృతం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ మలిదశ…

హైదరాబాద్

హైదరాబాద్‌లో ధనత్రయోదశి సందడి

హైదరాబాద్‌: సోమవారం ధనత్రయోదశి సందర్భంగా హైదరాబాద్‌లోని బంగారు దుకాణాల్లో సందడి నెలకొంది. ధన త్రయోదశిని పురస్కరించుకుని ఎంతోకొంత బంగారం కొంటే మంచిదని విశ్వసించే ప్రజలు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. రద్దీని తట్టుకోవడానికి ఉదయం నుంచే వర్తకులు పసిడి…