Friday, 6 November 2026

November 2012

హైదరాబాద్

27 మంది ఐపీఎస్‌ల బదిలీకి రంగం సిద్ధం?

హైదరాబాద్‌:రాష్ట్రవ్యాప్తంగా 27 మంది ఐపీఎస్‌ల బదిలీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి శనివారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు వెలువడన్నుట్లు తెలుస్తోంది. వెస్ట్‌జోన్‌ డీసీపీగా సుధీర్‌బాబు, విశాఖ సీపీగా రాజేంధ్రనాథ్‌రెడ్డిలను నియమించనున్నట్లు సమాచారం, సీఐడీ చీఫ్‌ రమణమూర్తిని…

జిల్లా వార్తలు

గంజాయి తోటలపై దాడులు

రేగోండ : వరంగల్‌ జిల్లా రేగోండ మండలంలోని రేపాకపల్లి గ్రామంలో రైతులు సాగుచేస్తున్న గంజాయి తోటలపై ఏన్‌ఫోర్స్‌మెంట్‌ అదికారులు, ఎక్సైజ్‌ శాఖ పోలిసులు ఈ రోజు దాడులు నిర్వహించారు గ్రామానికి చెందిన గుల్ల నర్సయ్య గుల్ల బిక్షపతి అనే…

వార్తలు

ఇండోనేషియాలో భూకంపం

జకార్త: ఇండోనేషియాలోని నియాన్‌ ప్రాంతంలో ఈ ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదయ్యాయి.

జిల్లా వార్తలు

హనుమాన్‌ దేవాలయంలో చోరీ

కుత్బూల్లాపూర్‌ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని నర్సపూర్‌ అర్‌ అండ్‌ బీ రోడ్డు పక్కన గల హనుమాన్‌ దేవాలయంలో చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి దోంగలు అలయతాళాలు పగులగోట్టి పూజ సామాగ్రితోపాటు ఎలక్రికల్‌ వస్తువులు అపహరించుకుపోయారు. వీటి విలువ…

వార్తలు

తిరుమల భద్రతపై అద్వానీ ఆందోళన?

తిరుపతి: తిరుమల దేవస్థానం భద్రతపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక శ్వేతాభవన్‌లో పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశం వాడివేడిగా జరుగుతోన్నట్లు తెలుస్తోంది. ముంబయి తరహాదాడులు జరిగితే ఎలా ఎదుర్కొంటారని అద్వానీ అధికారులను…

వార్తలు

ఎంఐఎం తొత్తుగా ముఖ్యమంత్రి వ్యవహారిస్తున్నారు: కిషన్‌రెడ్డి

బాగ్‌లింగంపల్లి: పాతనగరంలోని భాగలక్ష్మి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి  పనులను ఎంఐఎం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ భాజపా ర్యాలీ చేపట్టింది. బాగ్‌లింగంపల్లిలోని సందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి…

జిల్లా వార్తలు

రైల్వే స్తంభానికి ఉరివేసుకోని యువకుడి అత్మహత్య

మల్కాజ్‌గిరి : అర్‌కే నగర్‌ రైల్వే ఉన్న సిగ్నల్‌ స్తంబానికి గుర్తు తెలియని యువకుడు (30) ఉరివేసుకోని అత్మహత్య చేసుకున్నాడు.మల్కాజ్‌గిరి ప్రదాన రహదారిపై జరిగిన ఈ సంఘటన పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే పోలిసులు కేసు నమోదు…

జిల్లా వార్తలు

ముగిసిన తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

రంగారెడ్డి : నీలం తుపానును జాతీయ విపత్తుగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని తెదేపా ప్రభుత్వాన్ని కోరింది, అధినేత చంద్రబాబు అధ్యక్షతన రంగారెడ్డి జిల్లాలో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది, భేటీ వివరాలను పార్టీ నేత…

ఆదిలాబాద్

మూడు ఇళ్లలో చోరీ

ఉట్నూరు : మండలంలోని పెరికగూడ గ్రామంలో శుక్రవారం రాత్రి మూడు ఇళ్లలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. కోట్టె మల్లేష్‌, సుమలత దంపతులు ఇంట్లోకి ప్రవేశించి. రెండు తులాల బంగారు గోలుసును లాక్కెల్లారు.…

వార్తలు

సీఐఏ సంచాలకుడు ఆకస్మిక రాజీనామా

వాషింగ్టస్‌: అమెరికా సీఐఏ సంచాలకుడు డేవిడ్‌ పీట్రాయిస్‌ ఆకస్మికంగా రాజీనామా చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే డైరెక్టర్‌ బాద్యతల నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు సమాచారం, ఆయన రాజీనామాను అధ్యక్షుడు ఒబామా ఆమోదించినట్లు సీఐఏ వర్గాలు వెల్లడించాయి.