Friday, 6 November 2026

November 2012

జాతీయం

ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్‌ నివాసం వద్ద ఉద్రిక్త

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 1984 అల్లర్ల బాధితులు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసాన్ని ముట్టడించారు. తమకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. సీఎం షీలాదీక్షిత్‌ నివాసం వద్ద భారీగా…

జాతీయం

కోర్‌ కమిటీ సభ్యులతో అన్నా భేటీ

ఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే కోర్‌కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. అన్నాబృందం రద్దయిన తర్వాత తొలిసారిగా కోర్‌ కమిటీ సభ్యులతో ఈ భేటీ జరుగుతోంది. భవిష్యత్‌ వ్యూహాలపై సభ్యులు చర్చిస్తున్నారు.

వార్తలు

అగ్ని ప్రమాదంలో ఆర్మీ అధికార సజీవదహనం

బందిపొర: జమ్మూకాశ్మీర్‌లోని బండిపోర జిల్లాలోని ఆర్మీ క్యాంపులో జరిగిన అగ్ని ప్రమాదంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ స్థాయి. అధికారి సజీవ దహనమయ్యాడు. సునెర్వనీ ప్రాంతంలోని ప్రత్యేక బలగాల క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి విద్యుదాఘాతంతో…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,100 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 30,350గా ఉంది. కిలో వెండి ధర రూ.…

వార్తలు

గంజాయి తోటలపై దాడులు

రేగొండ: వరంగల్‌ జిల్లా రేగొండ మండలంలోని రేపాకలిపల్లి గ్రామంలో రైతులు సాగుచేస్తున్న గంజాయి తోటలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఎక్సైజ్‌ శాఖ పోలీసులు ఈ రోజు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన గుల్ల నర్సయ్య, గుల్ల భిక్షపతి అనే ఇద్దరు…

హైదరాబాద్

హైటెక్స్‌లో స్థిరాస్తి ప్రాపర్టీ షో ప్రారంభం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ స్థిరాస్తి అభివృద్ధి సమాఖ్య ప్రాపర్టీ షో హైటెక్స్‌లో ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యక్రమాన్ని జ్యోతి వెలగించి ప్రారంభించారు. ఈ షోలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితోపాటు పలువురు నేతలు పాల్గోన్నారు.

వార్తలు

చెన్నైలో భాజపా దక్షిణాది రాష్ట్రాల మేధోమథన సదస్సు

చెన్నై : భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల మేధోమథన సదస్సు నేడు చెన్నైలో జరగనుంది. ఈభేటీలో దక్షిణాది రాష్ట్రల్లో పార్టీ అభివృద్ధితో పాటు తెలంగాణ అంశంపై నేతలు చర్చించనున్నారు.

జిల్లా వార్తలు

30 కిలోల గంజాయి పట్టివేత

మెదక్‌ : కంగ్జి వద్ద  30 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఒడిశాకు రెండు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వార్తలు

6 నుంచి 9 సిలిండర్లు ఇచ్చేందుకు కేంద్రం సమ్మతి: పనబాక

గుంటూరు: గ్యాస్‌ వినియోగదారులకు వూరట కలిగించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం దీపావళి పండగ రోజున వెల్లడించే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. సబ్సిడీపై ఏడాదికి 6 నుంచి 9 వంట…

జాతీయం

నేడు అన్నా బృందం కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: అన్నా బృందంలోని కోర్‌ కమిటీ నేడు భేటీ కానుంది. బృందం రద్దయిన తర్వాత కోర్‌కమిటీ సభ్యులతో అన్నా తొలిసారి భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక అహ్వానితులుగా మాజీ సైనికాధికారి జనరల్‌ వీకే సింగ్‌ హాజరుకానున్నారు.