వసతిగృహ భవనానికి శంకుస్థాపన
కాగజ్‌నగర్ : పట్టణంలోని త్రిశూల్‌పహడ్‌పై రూ. కోటి వ్యయంతో పోస్ట్ మెట్రిక్ సతి గృహ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కావేటి సమయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారి శ్రీనివాసస్వామి ఏఈ తదితరులు పాల్గోన్నారు.
కాగజ్‌నగర్ : పట్టణంలోని త్రిశూల్‌పహడ్‌పై రూ. కోటి వ్యయంతో పోస్ట్ మెట్రిక్ సతి గృహ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కావేటి సమయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారి శ్రీనివాసస్వామి ఏఈ తదితరులు పాల్గోన్నారు.
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పై కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ఇప్పటికైనా తెరాస అధినేత కేసీఆర్ తెలుసున్నందుకు సంతోషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెరాసను విలీనం చేస్తానన్న కేసీఆర్‌ను…
ఢిల్లీ : గతంలో జరిగిన అఖిలపక్ష భేటీలో తెలంగాణపై చర్చించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి షిండే పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. మళ్లీ అఖిలపక్ష సమావేశం ఎప్పుడైనా జరగోచ్చు. నిన్నటి 10 జన్‌పథ్…
హైదరాబాద్ : ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల తనిఖీలపై బీ క్యాటగిరీ సీట్ల భర్తీ అంశాలపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మూడో విడత తనిఖీలు ఎప్పుడు చట్టాలనే అంశంపై వచ్చే వారం…
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం సంచులు తయారు చేస్తామని ఓ ప్రైవేటు కంపెనీ మోసం చేసింది. బోయిన్‌పల్లికి చెందిన జిన్నాట్రేడ్ కంపెనీ సంచులు తయారు చేసి ఇస్తామని 200 మంది నుంచి రూ. 3 కోట్లు వసూలు చేసింది.…
ఇటీవలే ఢిల్లీలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, నిజంగా ప్రాజెక్టు ఇప్ప ట్లో సాధ్యమవుతుందా ? కాంగ్రెస్ నేతల మాటలు చూస్తుంటే ప్రాజె క్టు…
రెండోసారి విజయం సాధించిన ఒబామా మంచిరోజులు ముందు న్నాయని విజయోత్సవ సభలో ప్రకటించారు. అయితే ఆయనకు తొలిసారి కంటే ఈసారి తీవ్ర సమస్యలు ఎదురుకానున్నాయి. సమ స్యలకు కారణాలను మాజీ అధ్యక్షుడు బుష్‌పై నెట్టేందుకు వీల్లేదు. యుద్ధ వాతావరణానికి…
కాప్రా : సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లోని స్థానిక వార్డ్ కార్యాలయంలో మొదటి విడత రెషన్ కార్డులు పోందిన లబ్దిదారులకు ఉప్పల్ పౌర సరపరా శాఖ అదికారులు బియ్యం కూపన్‌ల పంపీణీని చేపట్టారు. రెండు రోజులపాటు ఈ కార్యక్రమం…
కాప్రా : స్థానికి సర్కిల్ పరిధిలో ఫించన్లు పోందుతున్నవారికి స్మార్ట్‌కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. కాప్రా, పాత మున్సిపల్ కార్యాలయం తదితర ప్రాంతాల ప్రజలు ఇక్కడ ధరఖాస్తు చేసుకోవాలని కోరారు.
హైదరాబాద్: బీజేపీ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత చోటేచేసుకుంది. పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. సుందరయ్య పార్క్ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన ర్యాలీ ఇందిరాపార్క్ వద్దకు చేరుకుంది, బీజేపీ నేతలు, కార్యకర్తలు సచివాలయం వైపు దూసుకు పోతుండటంతో…