Thursday, 5 November 2026

November 2012

వార్తలు

డిసెంబర్‌ 9న యడ్యూరప్ప కొత్త పార్టీ

కర్ణాటక: డిసెంబర్‌ 9న కొత్త పార్టీ పెడుతున్నట్లు యడ్యూరప్ప ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో తమ పార్టీ ఎమ్మెల్యేలు వలన బాట పడతారని బీజేపీ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ఎడిట్ పేజీ

పర్యావరణ పరిరక్షణపై ప్రచారయుద్ధం అవసరం

ఇటీవలే జీవవైవిధ్య సదస్సు మన రాజధానిలో అట్టహాసంగా ముగసింది. పర్యావరణం, ప్రకీతి వైసరీత్యాలపై ఘనంగా చర్చించారు. పర్యావరణం దెబ్బతింటే కలిగే నష్టాలను చర్చించారు. ఇప్పుడు మనకు అవి కళ్లకు కనిపిస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత లోపించడం, అడవులను విచ్చలవిడిగా నరకడం,…

జాతీయం

కేజ్రీవాల్‌ తాజా లక్ష్యం ఎవరో ?

ఢిల్లీ : అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా ఎవరి గుట్టు విప్పబోతున్నారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు మొదలయ్యాయి.…

జాతీయం

సూరజ్‌కుండ్‌లో కాంగ్రెస్‌ మేధోమథనం

ఢిల్లీ : కాంగ్రెస్‌ మేధోమథనం సదస్సు ఢిల్లీకి సమీపంలోని సూరజ్‌కుండ్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, పార్టీ శాశ్వత ఆహ్వానితులు, కేబినెట్‌ మంత్రులతో సహా మొత్తం 75 మంది అగ్రనేతలు పాల్గొంటున్నారు. 2014 ఎన్నికలకు…

వార్తలు

మెరగవుతున్న మలాలా ఆరోగ్య పరిస్థితి

లండన్‌: తాలిబన్‌ దాడిలో గాయపడ్డ బాలల హక్కుల కార్యకర్త మలాలా యాసఫ్‌జాయి క్రమంగా కోలుకుంటోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుదల సంతృప్తికరంగా ఉందని లండన్‌లోని క్విన్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలియజేశారు. పాక్‌లో తాలిబన్‌ కాల్పుల్లో…

వార్తలు

ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

జకార్తా: భారీ వర్షాలు, వరదల కారణంగా ఇండోనేషియాలోని సులవేసీ దీవిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా..20 మంది గల్లంతైనట్లు సమాచారం. భారీ వర్షాలకు మామస జిల్లాలోని బటంగూరు గ్రామం సమీపంలోని ఇళ్లు…

వార్తలు

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి పీడీఎస్‌యూ యత్నం

సోమాజీగూడ: వసతిగృహిల్లో వంట గ్యాస్‌ రాయితీని ప్రభుత్వమే భరించాలని పీడీఎస్‌యూ ఆందోళన చేపట్టింది, గ్యాస్‌ సబ్సిడీని తొలగించడాన్ని నిరసిస్తూ వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన పీడీఎస్‌యూ కార్యకర్తలు బేగంపేటలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు…

ఖమ్మం

అధిక లోడ్‌తో నిలిచిన గూడ్స్‌ రైలు

ఖమ్మం: అధిక లోడ్‌ కారణంగా ఖమ్మం జిల్లా బోనకల్లు సమీపంలో గూడ్స్‌ రైలు నిలిచిపోయింది. దీంతో అదే లైన్‌లో వస్తోన్న గుంటురు-సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను మోటమర్రిలో అధికారులు నిలిపివేశారు. నిలిచిపోయిన గూడ్స్‌ రైలు కోసం మరో ఇంజిన్‌ను అధికారులు…

జిల్లా వార్తలు

నాచారం రైతు బజార్‌లో అగ్నిప్రమాదం

నాచారం : రంగారెడ్డి జిల్లా నాచారం రైతు బజార్‌ మార్కెట్‌యార్డులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో ఆరు దుకాణాల్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది…

హైదరాబాద్

నేటితో ముగియనున్న రెండో ధశ టాన్క్‌ఫోర్స్‌ తనిఖీలు

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో రెండో దశ టాన్క్‌ఫోర్స్‌ తనిఖీలు నేటితో  ముగియనున్నాయి. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తొలి విడతగా 46 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలు జరిపిన ప్రాంతీయ టాన్క్‌ఫోర్క్‌ కమిటీలు నేడు మరో 124…