Friday, 6 November 2026

November 2012

వార్తలు

పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలి: సోనియా

సూరజ్‌కుండ్‌: 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టి సారించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ప్రారంభమైన పార్టీ మేధోమథన సదస్సులో సోనియా ప్రసంగించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలన్నారు. ఇప్పటివరకూ…

జిల్లా వార్తలు

పీడీఎన్‌యూ కార్యకర్తల అరెస్టు

అమీర్‌పేట : గాస్‌ సిలిండర్లపై కోతనునిరసిస్తూ సీఎం క్యాంపు కార్యాలయం ముందు ధర్నాకు ప్రయత్నించిన పీడీఎన్‌యూ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 20 మందిని అరెస్టు చేసి ఎన్‌ అర్‌ నగర్‌ పోలీసు స్టేషనుకు తరలించారు.

జిల్లా వార్తలు

జూదరుల అరెస్టు

అమీర్‌పూట : ఎన్‌అర్‌ నగర్‌లోని బావునగర్‌ బస్తీలో ఓ పేకాట స్థావరంపై టాన్స్‌పోర్ట్స్‌ పోలిసులు దాడి చేసి పదమూడు మందిని అరెస్టు చేశారు. నిందుతుల నుంచి రూ. నాలుగువేలను స్వాదీనం చేసుకోని ఎన్‌అర్‌ నగర్‌ ఠాణాకు తరలించారు.

జిల్లా వార్తలు

ఖైదీ అనుమానాస్పద మృతిపై విచారణ

జంపల్‌గూడ : జైల్లో ఖైదీ అనుమానస్పద మృతిపై మెజిస్ట్రేరియల్‌ విచారణ ప్రారంభమైంది. 2011లో దుర్గారావు అనే జైల్లో అనుమానాస్పద మృతి చెందిన ఘటనపై హైదరాబాద్‌ అర్డీవో హరీష్‌ విచారణ చేపట్టారు.

ఆదిలాబాద్

యువతి దారుణ హత్య

తిర్యాని: మండలం గుండాల గ్రామపంచాయితీ పరిదిలోని యాజుగూడ గ్రామానికి చెందిన కోవ ప్రమీల (18) అదే గ్రామానికి చెందిన అరుక శ్రీను గురువారం రాత్రి తన పంటచేనులోకి తీసుకెళ్లి హత్యచేసినట్లు గ్రామస్థులు తెలిపారు. కోంతకాలంగా ప్రమీలను శ్రీను ప్రేమ…

ఆదిలాబాద్

అవగాహన సదస్సు

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని బాలభారతి పాఠశాలలో జాతీయ న్యాయ విఝ్ఞాన దినోత్సవం సందర్బంగా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూరు కాగజ్‌నగర్‌ కోర్టు ఇన్‌చార్జీ న్యాయమూర్తి కె. బాలచందర్‌ హజరై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.

వార్తలు

విజయవాడలో సీపీఎం ఆందోళన

విజయవాడ: జిల్లాలోని మెట్రోషోరూం ఎదుట సీపీఎం కార్యకర్తలు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ వారు  నిరసన వ్యక్తపరుస్తున్నారు.

హైదరాబాద్

వైసీపీ కేంద్ర పాలక మండలి భేటీ

హైదరాబాద్‌:  వైఎస్‌ఆర్‌ పార్టీ కేంద్ర పాలక మండలి, ఎమ్మెల్యే, ఎంపీలు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. తుపాను భీభత్సం, ప్రభుత్వ చర్యలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది, ప్రజల్లోకి వెళ్లే అంశంపై ఈ సమావేశంలో జగన్‌ పార్టీ నిర్ణయం తీసుకునే…

హైదరాబాద్

గాలి బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా

హైదరాబాద్‌: ఓబులాపురం గనుల కేసు నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణను సీబీఐ కోరు ఈ నెల 16కు వాయిదా వేసింది. బెయిల్‌ పిటీషన్‌ పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరడంతో ఈ వాయిదా…

హైదరాబాద్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలోని మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి, 24 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ. 31,900గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,30,300గా ఉంది. కిలో వెండి 60,900 గా…