లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 12 పాయింట్లకు పైగా లాభపడింది, అటు నిఫ్టీ కూడా 5 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 12 పాయింట్లకు పైగా లాభపడింది, అటు నిఫ్టీ కూడా 5 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
అహ్మదాబాద్, నవంబర్ 8 (జనంసాక్షి): రాజకీయ నాయకులు ప్రసంగాలలో ఉపయోగించే భాష దారితప్పుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే ప్రసంగాలు వ్యక్తుల మనోభావాలను సైతం దెబ్బతీస్తున్నాయి. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ఉపందుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్…
రాయపూర్, నవంబర్ 8, ( జనంసాక్షి): బస్తర్ జిల్లాలో నక్సల్స్ వ్యతిరేఖ ఉద్యమ రూపకర్తకాంగ్రెస్ నేత మహేం ద్రకర్మా ప్రయాణిస్తున్న వాహన శ్రేణి లక్ష్యంగా మావోయిస్టులు గురు వారం దంతెవాడ జిల్లాలో శక్తిమం తమైన మందుపాతర పేల్చారు. ఆయన…
వీసిగా ఆంధ్రాకు చెందిన పద్మరాజు నియామకం వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన ఉత్తర్వుల నిలిపివేత హైదరాబాద్, నవంబర్ 8 (జనంసాక్షి): ఎన్జీరంగా అగ్రికల్చర్ వర్సిటీలో తెలం గాణకు మళ్లీ అన్యాయం జరిగింది.తెలంగాణకు చెందిన వ్యక్తినే వీసీగా నియమించాలని విద్యార్థులు పెద్ద…
హైదరాబాద్, నవంబర్ 8 (జనంసాక్షి) : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మురదా బాద్ ఎంపీ మహమ్మద్ అజా రుద్దీన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో వచ్చిన ఆరోపణలతో అజార్‌పై బీసీసీఐ పన్నెండేళ్ల కిందట…
తెలంగాణ అంశం కేంద్రం పరిశీలిస్తున్నది ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి న్యూఢిల్లీ, నవంబర్ 8 (జనంసాక్షి): రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై వస్తున్న ఊహాగానాలను ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి కొట్టిపారేశారు. ఈ ఊహాగానాలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని…
హైదరాబాద్, నవంబర్ 8 (జనంసాక్షి) మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చుక్కెదురైంది. గురువారం జూబ్లీహాల్‌లో నిర్వహించిన మహిళా రౌండ్‌టేబుల్ ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. సబిత ¬ం మంత్రిగా…
మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు చిత్తూరు, నవంబర్ 8 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్1న జరిగిన బాంబు దాడి కేసులో ఇద్దరు నింధితులకు నాలుగవ అదనపు సేషన్స్ కోర్టు శిక్షలు…
కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తేనే తెలంగాణ డెడ్‌లైన్లుండవు… ఇక కాంగ్రెస్‌కు డెత్‌లైన్లే ఆత్మహత్యలు వద్దు..పోరాడండి మధ్యంతర ఎన్నికలకు తాము సిద్ధం జేఏసీతో సమస్యలు పరిష్కరించుకుంటాం మేధోమథన సదస్సులో కేసీఆర్ కరీంనగర్, నవంబర్ 8 (జనంసాక్షి): చర్చలు..గిర్చలు ఉండబోవని ఇక నరసింహావతారమేనని…