Monday, 2 November 2026

November 2012

వార్తలు

ప్రధాని రాజీనామా చేయాలి: కేజ్రీవాల్‌

లక్నో: విదేశా వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అక్రమాలపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసేందుకు వెళ్తే తన అనచరులను అరెస్టు చేసి జైల్లో పెట్టారని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఖుర్షీద్‌ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా…

హైదరాబాద్

పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే: కవిత

హైదరాబాద్‌: పోలవరం డిజైన్‌ మార్చాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్‌ వ్యక్తం చేశారు. డిజైన్‌ మార్చకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును కట్టనివ్వమని హెచ్చరించారు. కేంద్రం గిరిజనుల పొట్టగొట్టి కాంగ్రెస్‌ సీమాంధ్ర ఎంపీలకు ప్రాజెక్టులను పంచిపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం…

హైదరాబాద్

నల్లబ్యాడ్జీలతో హాజరైన సచివాలయ తెలంగాణ ఉద్యోగులు

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులు కొందరు నల్లబ్యాడ్జీలను  ధరించి విధులకు హాజరయ్యారు. కొందరు నేతలు నల్ల టోపీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు.…

హైదరాబాద్

ప్రొ.కోదండరాం నివాసంలో భవిష్యత్తు కార్యచరణపై టీ జేఏసీ భేటీ

హైదరాబాద్‌: కోదండరాం ఇంట్లో భవిష్యత్తు కార్యచరణపై తెలంగాణ జేఏసీ సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం నాన్చివేత దోరణి, టీడీపీ, వైఎస్‌ఆర్‌పీలు తెలంగాణలో పాదయాత్రల పేరును చేస్తున్న దండయాత్రలపై సమావేశంలో చర్చినట్లు సమాచారం, సమావేశంలో జేఏసీ నేతలు టీఎన్‌జీవో…

వార్తలు

న్యూజెర్సీలో కారు ప్రమాదం

అమెరికా: న్యూయార్క్‌ న్యూజెర్సీలో కారు ప్రమాదం జరిగింది.  ప్రమాదంలో వైద్య విద్యార్ధిని విశ్వజా ముప్పా మృతి చెందాడు. ప్రమాదంలో మరో ముగ్గురు భారతీయ విద్యార్థులకు గాయాలయ్యాయి.

వార్తలు

చమురు ట్రక్కు పేలి 14 మంది మృతి

రియాద్‌: సౌదీలో గురువారం చమురు ట్రక్కు పేలి 14 మంది మరణించగా, మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. రియాద్‌లో జరిగిన ఈ పేలుడు వల్ల చుట్టు పక్కల భవనాలు కంపించాయి. దట్టంగా వ్యాపించిన పొగ చాలా దూరం…

జాతీయం

పదవి బాధ్యతలు స్వీకరించిన సర్వే

ఢిల్లీ: మల్కాజ్‌గిరి ఎంపీ సర్వేసత్యనారాయణ కేంద్రమంత్రిగా ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేంద్ర ఉపరిత రవాణ, జాతీయా రహదారులు శాఖల మంత్రిగా వ్యవహరిస్తారు.

హైదరాబాద్

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీజీపీ

హైదరాబాద్‌: డీజీపీ దినేష్‌రెడ్డి ఈ రోజు ఉదయం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శంచారు. పోలీస్‌స్టేషన్‌ను సందర్శంచారు. పోలీస్‌స్టేషన్‌ల ఆధునీకరణలో భాగంగా బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. దీనిలో భాగంగా ఆయన ఫిర్యాదుదారుల కోసం నిర్శించనున్న ప్రత్యేక హాలు, రిసెప్షన్‌…

హైదరాబాద్

స్వల్పంగా తగ్గిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ రోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఈవిధంగా 24 క్యారట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 31,330 కాగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,050గా…

హైదరాబాద్

సబితా ఇంద్రారెడ్డికి కోదండరాం ఫోన్‌

హైదరాబాద్‌: హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో టీజేఏసీ నేత ప్రొఫెసర్‌ కోదండరాం గురువారం ఉదయం ఫోన్‌లో సంభాషించారు. హౌస్‌ అరెస్ట్‌, ఇంటి ఎదుట పోలీసులు మోహరింపుపై హోంమంత్రికి కోదండరాం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.