బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి
కరీంనగర్, నవంబర్ 1 : బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు మోహన్‌బాబు ఆయన కుమారుడు విష్ణు క్షమాపణలు చెప్పాలని జిల్లా బ్రాహ్మణ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా చిత్రం నిర్మించిన విషయమై ఆయనను…
