Monday, 2 November 2026

November 2012

హైదరాబాద్

ఇద్దరు ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. గ్రామీణాభివృద్థిశాఖ కమిషనర్‌గా శశిభూషన్‌ను నియమించారు. ఉపాధి కల్పనశాఖ కమిషనర్‌గా విజయలక్ష్మిని నియమించారు.

జాతీయం

పదవీబాధ్యతలు స్వీకరించిన చిరంజీవి

న్యూఢిల్లీ: కేంద్ర పర్యటక శాఖ మంత్రిగా చిరంజీవి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని, భారతీయ పర్యాటకశాఖను మరింతగా అభివృద్ధి పరుస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి మరిన్ని…

హైదరాబాద్

ఓయూలో పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ వేడుకలు తెలంగాణ ప్రాంతంలో జరపరాదనే డిమాండ్‌తో విద్యార్థులు చలో ఎన్టీఆర్‌ గ్రౌండ్‌ ఉద్రిక్తలకు దారి తీసింది. ఎస్‌సీసీ యాదయ్య గేటు వద్ద ర్యాలీగా వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు.…

వార్తలు

విశ్రాంత పారామిలిటరీ సిబ్బందికి ఎక్స్‌సర్వీస్‌మ్‌న్‌ హోదా

గురాగావ్‌ : దేశంలో అంతర్గత భద్రతా వ్వవహారాల్లో సేవలందించిన విశ్రాంత పారామిలిటరీ సిబ్బందికి ఎక్స్‌ సరీక్వస్‌మెన్‌ హోదా కల్పిచాలనే ప్రతిపాదన ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు గుర్‌గాప్‌లోని సీఆర్‌పీఎఫ్‌ కేంద్రంలో 73వ రైజింగ్‌ డే వేడుకలకు ముఖ్య…

హైదరాబాద్

నల్లజెండా ఎగరవేసిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిస్తూ టీఆర్‌ఎస్‌ నిరసన తెలిపింది. పార్టీ సీనియార్‌నేత నాయిని నర్సింహారెడ్డి తెలంగాణభవన్‌లో నల్లజెండాను , పార్టీ జెండాను ఎగురవేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే…

జాతీయం

ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల సమావేశం

ఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణ జరిగిన తరువాత కేంద్ర మంత్రులు ప్రధాని నివాసంలో ఈరోజు  తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలొ ప్రధాని ప్రభుత్వ లక్ష్యాలను మంత్రులకు నిర్దేశించనున్నారు. 2014లోగా సాధించాల్సిన ప్రగతిని మంత్రులను వివరిస్తారు.

ఎడిట్ పేజీ

తెలంగాణ ముస్లిం సాహిత్యం తెలంగాణలో జాతీయోద్యమం-ముస్లింలు

కంటింజెంట్‌ సైన్యం 1858 సంవత్సరం మొత్తం రోహిల్లా తిరుగు బాటల్ని అణచివేస్తున్న సమయంలోనే రంగారావు, రాజా దీప్‌సిం గ్‌తో పాటు 1000 మంది సైన్యాన్ని సమకూయకర్చుకుని పెద్ద ఎత్తు న తిరుగుబాటుకు పథక రచన మరో స్వాతంత్య్రాబిలాషి సప్దరు…

ఎడిట్ పేజీ

ఈ మార్పులు దేనికి సంకేతం

మంత్రివర్గ విస్తరణలో సీమాంధ్రకు సింహభాగం దక్కడం కొంత ఆశ్చర్యం.. ఇంకొంత సంభ్రమం..! అయినా ఇది దేనికి సంకేతమనేది ఇప్పటికింకా తెలియదు. భవిష్యత్‌లో ఇది దేనికి హేతువు కాబోతుందన్నది ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మార్పుల వల్ల తెలంగాణ సమస్యను…

వరంగల్

రూ.2 లక్షల విలువైన గంజాయి మొక్కల దహనం

మహబూబాబాద్‌,(జనంసాక్షి) మహబూబాబాద్‌ మండలంలోని మాధాపురం శివారు తూరువు తండాలో బుధవారం సాయంత్రం ఎక్సౖెెజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పత్తి,మిర్చిపంట చేలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను ద్వంసం చేశారు.తూరువు తండాలోని పలువురు రైతులు పత్తి మిర్చిలో అంతర పంటగా…

హైదరాబాద్

నల్లజెండ ఎగరవేసిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దినంకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్‌ కాలేజీపై ఓయూ జేఏసీ నల్లజెండాలు ఎగరవేసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా విద్యార్ధి జేఏసీ నాయకులు మాట్లాడుతూ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంను విడుదల చేయకుంటేఏ డీజీపీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని …